సినిమా.. కొన్ని యాక్షన్ సినిమాలు.. కొన్ని కామెడీ సినిమాలు.. కొన్ని పెళ్లి సందడి సినిమాలు.. కొన్ని ఫ్యామిలీ సినిమాలు ఇలా అన్ని వస్తుంటాయి.. అన్ని రకాల సినిమాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే హిట్ అవుతాయి. ఆ సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఎంతో అద్భుతమైన సినిమాలు చాలానే ఉంటాయి. '

 

ఇంకా అలా ఇప్పుడు పెళ్లి సందడి సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాల్లో మంచి కామెడీ.. అందమైన అమ్మయిలు.. చీరకట్టు అందాలు.. అబ్బాయిల సరసాలు అబ్బో ఇలా ఒకటి కాదు లెండి.. ఎన్నో అద్భుతమైన ఎన్నో అందమైన సన్నివేశాలు ఈ పెళ్లి సినిమాల్లో మనకు కనిపిస్తాయి. అలరిస్తాయి. గుర్తుండిపోతాయి. అలాంటి సినిమాల లిస్ట్ ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

పెళ్లి సందడి

 

IHG

 

పెళ్లి పుస్తకం 

 

IHG

 

వరుడు 

 

IHG's <I>Varudu</I>

 

ఆహా కళ్యాణం 

 

IHG

 

పరుగు 

 

IHG

 

చందమామ 

 

IHG

 

అప్పుడప్పుడు 

 

IHG

 

శశిరేఖ పరిణయం 

 

IHG

 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 

 

IHG

 

ఆహ్వానం 

 

IHG

 

ఈ సినిమాలు అన్ని కూడా ఎవర్ గ్రీన్ పెళ్లి సందడి ఉన్న సినిమాలు ఆకట్టుకుంటుంటాయి. మరి మీకు నచ్చిన పెళ్లి సందడి ఉన్న సినిమాలు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: