మామూలుగా అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది అందాలు ఆరబోసే హీరోయిన్లు ఉంటారు. కానీ కొంతమంది తమ అందాల ఆరబోతతో ఏకంగా చిత్ర పరిశ్రమను షేక్ చేస్తూ ఉంటారు. ఇలా తన అందాల ఆరబోతతో టాలీవుడ్ ను షేక్ చేసిన హీరోయిన్లలో ఒకరు ఇలియానా. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలియానా కు ఉన్న క్రేజ్ ఏ హీరోయిన్ కు లేదు అని చెప్పాలి. తనదైన సన్నజాజి అందాలతో... నడుము ఒంపులతో... తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ఫ్రెండ్ సృష్టించింది ఇలియాన. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. దేవదాసు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో ఈ హీరోయిన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

 

 తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది.  వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. అయితే ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఎక్కడ వెనకడుగు వేయలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా తనదైన సన్నజాజి లాంటి అందంతో తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త అందాలను పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. జీరో సైజ్ అనే కొత్త ట్రెండ్ కూడా సృష్టించింది తెలుగు చిత్ర పరిశ్రమలో. అప్పట్లో ఇలియానా అందాలను చూసి ఎంతో మంది జీరో సైజ్ కి కూడా ట్రై చేసిన విషయం తెలిసిందే. ఇలా టాలీవుడ్ లో తన అందాలతో కొత్త ట్రెండ్ సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. 

 


 కేవలం సినిమాల్లోనే కాదు నెట్టింట్లో కూడా తన అందాలతో ఎంతోమంది నెటిజన్లలో హిట్ పుట్టించింది. ఇక ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత ఏమైందో కానీ ఈ అమ్మడికి అంతగా అవకాశాలు లేకుండా పోయాయి.దీంతో  బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది  ఈ అమ్మడు అక్కడ రెండు మూడు సినిమాలు చేసినా కలిసి రాకపోవడంతో మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈసారి ప్రేక్షకులు ఊహించిన సన్నజాజి అందాలు ఎక్కడా కనిపించకపోవడంతో ప్రేక్షకులకు కాస్త హర్ట్ అయ్యారు. దీంతో ఇలియానాను ఆదరించ లేకపోయారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: