యువత అంటే ఏ దానికైనా కూడా ఈజీ గా కనెక్ట్ అవుతుంటారు.. అది మంచైన కానీ చెడైన.. వారి ఏజ్ అలాంటిది.. అసలువిషయనికొస్తే సినిమాలకు చాలా మంది అడెక్ట్ అయ్యి ఉంటారు.. ఫ్యాషన్ పరంగా గానీ , మ్యానరిజం కానీ , మేసేజ్ వల్ల కానీ , రొమాన్స్ వళ్ళో ఏదొక దానివల్ల సినిమాలను చూసి చాలా మంది అదే చేయాలని నేర్చుకుంటారు.. అయితే..ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నాయో అర్థంకావడం లేదు..

 

 

 

కళ్ళతో చూసినవి ఎక్కువగా గుర్తుంటాయి.. ప్రస్తుతం యువత సినిమాల నుండి నేర్చుకుంటున్నది మాత్రం శృంగారం.. ఇదే అదునుగా సినిమా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు.. ముఖ్యంగా చెప్పాలంటే .. శృంగారపు సీన్లు మాట పక్కన పెడితే..సినిమాలు మొత్తం శృతి మించిన సీన్స్ ఉండేలా తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు సెన్సార్ కట్స్ ఉండేవి  , ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ వాటిని పట్టిచుకొనట్లు వ్యవహరించగా సినిప్రపంచాం కూడా అదే అదునుగా సినిమాలో కంటెంట్ కన్నా ఎక్కువగా బ్లూఫిల్మ్ స్ చేస్తున్నాయి..

 

 


మితిమీరిన సినిమాతో ఈ మధ్యకాలంలో వచ్చిన తెలుగు  సినిమాలలో ఈ మధ్య అందాలతో కుర్రాళ్లను రెచ్చగొట్టిన హీరోయిన్ అంటే అందరి నోట టక్కున వినపడే పేరు పాయల్ రాజ్ ఫుత్ ఆరెక్స్ 100 సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఆ సినిమాతో అందాల విందుకు సిద్దమయింది..అంతేకాదండోయ్ ఇప్పటి కాలంలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికి చక్కని ఉదాహరణలతో ఈ సినిమా ను చూపించారు.. అంతే అమ్మడు అందానికి ఫుల్ మార్కులు పడటంతో ఓ రేంజులో రాణిస్తుంది అని అందరూ అనుకున్నారు.. కానీ ఇప్పటి వరకు సరైన హిట్ సినిమా తన ఖాతాలో పడలేదు.. చూద్దాం ముందు ఎలా కనిపిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: