బాలీవుడ్‌ లో అవకాశాలు తగ్గిన హీరోయిన్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పలువురు సినీ స్టార్స్ సొంతంగా యాప్స్‌ను రూపొందించుకొని వాటి ద్వారా తమ హాట్ వీడియోను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే అవి ఉచితంగా మాత్రం కాదు. ప్రతీ వీడియోకు డబ్బులు చెల్లించాల్సిందే. లేదా నెలకు, ఏడాదికి ఇలా భారీ మొత్తంలో డబ్బు చెల్లించి సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకొవాలి. ఇప్పటికే పూనమ్‌ పాండే, షర్లిన్‌ చోప్రా లాంటి వారు ఈ తరహా ప్లాట్‌ ఫాంలో గట్టిగా సంపాదిస్తున్నారు.

 

ఇటీవలే ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ రియాసేన్‌. ఒకప్పుడు బాలీవుడ్‌లో బిజీ  హీరోయిన్‌గా ఉన్న ఈ బ్యూటీ తరువాత అవకాశాలు తగ్గటంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంది. ఇప్పుడు అదే క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ తన హాట్ వీడియోలను యాప్‌లో పోస్ట్ చేస్తూ గట్టిగానే సంపాదిస్తోంది.

 

అయితే తాజాగా తన యాప్‌లో ఓ న్యూ వీడియో రిలీజ్ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఓ పోస్ట్ పెట్టింది రియా. నా యాప్‌కు సబ్‌ స్క్రిప్షన్స్‌ భారీగా పెరిగాయి. త్వరలో రాబోయే, కామెడీ, సెక్సీ, క్లీన్ కంటెంట్‌ కోసం వెయిట్ చేయండి అనే కామెంట్‌తో పాటు ఓ హాట్ ఫోటోనూ షేర్ చేసింది. రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న ఆ ఫోటోను షేర్ చేయటం నెటిజెన్లు ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు. క్లీన్ కంటెంట్‌కు ఇంత హాట్‌ ఫోటో ఎందుకు అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజెన్లు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I’m happy to share that the riya sen Official app has seen a big spike in its subscriber base, but happier still to see that its subscribers are of all age groups. Keep tuned for upcoming exclusive content that’s sexy, funny and clean. I hope you enjoy watching it as much as I have had making it. #happy #life #instagood #love

A post shared by Riya sen (@riyasendv) on

మరింత సమాచారం తెలుసుకోండి: