వివాదాస్పద విలక్షణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాక్‌డౌన్‌ టైంలో ఇండస్ట్రీ అంతా ఇంటిలో ఉన్న సమయంలో 'క్లైమాక్స్' సినిమా తెరకెక్కించి అందరికీ షాకిచ్చాడు. డిజిటల్ రూపం లో విడుదలైన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఒకానొక సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలకు విమర్శలు తెచ్చుకుంటున్నారు. ఉన్న కొద్దీ వర్మ దర్శకత్వం మరియు క్రియేటివిటీ తగ్గిపోతోందని సినిమాలకు రీటైర్ ఇచ్చేస్తే అతను బెటర్ అని అంటున్నారు. 'క్లైమాక్స్' సినిమా ఇటీవల OTT రూపంలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను సరిగ్గా అలరించలేకపోయింది.

IHG's) ~ FullMovie ~English-Subtitles

సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులు సినిమా కి బదులు ట్రైలర్ చాలా బాగుంది అని సెటైర్లు వేస్తున్నారు. మరికొంతమంది రామ్ గోపాల్ వర్మ కి సినిమా తీయడమే కాదు పోర్న్ తీయడం కూడా రాదు అని ఈ సినిమా బట్టి అర్థమైందని అంటున్నారు. ఈ విధంగా విమర్శలు వస్తున్న సమయంలో ‘నగ్నం’ అనే కొత్త సినిమా చేస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈసారి మాత్రం మంచి కంటెంట్ తో రాబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ సినిమా కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద రిలీజ్ చేయటానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం.

IHG's Climax <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> Review

ఇదిలావుండగా టైటిల్ విన్న చాలామంది, మరో బూతు కంటెంట్ తో వస్తున్నావు మీ నెక్స్ట్ లెవెల్ అతి కి చేరుకొంది అంటూ సినిమా ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా లాక్ డౌన్ టైంలో ఎలాంటి కొత్త సినిమా రాకపోవటంతో వర్మ రిలీజ్ చేసిన 'క్లైమాక్స్' చూసి చాలా మంది సినిమా ప్రేక్షకులు  నెగిటివ్ కామెంట్ లు చేస్తున్నారు. సినిమాలో సబ్జెక్టు ఏమీ లేదని మియా మాల్కోవా అందాలు మరియు ముద్దులు మాత్రమే ఉన్నాయని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: