గజిని... ఇండియన్ సినిమాలో ఈ పేరు ఒక సంచలనం అనేది వాస్తవం. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమాను చూసిన అభిమానులు ఈ సినిమాను చూసిన ఎవరు అయినా సరే అందరూ కూడా దర్శకుడి ప్రతిభ హీరో నటన విలన్ నటన గురించి ఒక రేంజ్ లో చెప్పుకున్నారు. ఈ సినిమాలో ఉండే ఏ సన్నివేశం అయినా సరే ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉంది అనేది వాస్తవం. ఈ సినిమా కథ ఒక సంచలనం ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా ఒక సంచలనం అనేది వాస్తవం. ఏ హీరో కూడా చేయలేని విధంగా ఈ సినిమాలో సూర్య చేసాడు అనేది వాస్తవం. 

 

బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను రీమేక్ చేసారు. అక్కడ అమీర్ ఖాన్ హీరోగా నటించాడు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా సాధించిన వసూళ్లు అప్పటి వరకు ఏ సినిమా కూడా సాధించలేదు అనే విధంగా సాధించింది అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా సినిమాలో హైలెట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. సినిమాలో ఏ సీన్ కూడా బాగాలేదు అనే పేరు లేదు. ఇక సూర్య నటన అయినా అమీర్ ఖాన్ నటన అయినా సరే రెండు భాషల్లో కూడా సినిమాను ఒక స్థాయిలో నిలబెట్టాయి. ఒక హీరోని ఆ విధంగా చూపించవచ్చు అనే ఆలోచన ఎవరికి అప్పటి వరకు రాలేదు అని చెప్పవచ్చు. 

 

సినిమా తర్వాత సూర్య రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది. ఆయన సినిమాలు అనగానే జనాలకు ఒక పిచ్చి వచ్చింది అనేది కూడా వాస్తవం. ఆ విధంగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు. ఆయన నటనకు చాలా అవార్డులు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: