రాధిక శరత్ కుమార్.. ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలలో.. ఎన్నో సీరియల్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన హీరోయిన్ రాధిక శరత్ కుమార్. ఈవిడ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని కొత్త కొత్త అద్భుతమైనా సినిమాలలో ఎన్నో రకాల పాత్రలలో నటన బదులు జీవించింది కనుక. 

 

IHG

 

హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ నటి ఆ తర్వాత అవకాశాలు బట్టి నటించుకుంటూ వచ్చింది. సినిమాలలో నటిస్తూనే సీరియల్స్ లోను నటించి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇంకా సీరియల్స్ లో కూడా డబల్ యాక్షన్ రోల్స్ లో రాధికా నటించేది. సినిమాలు సీరియళ్ళే కాదు ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంది. 

 

IHG'Acting is my first priority' - The Hindu

 

కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ్ లో కూడా. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ అన్ని విధాలుగా అద్భుతమైన పాత్ర పోషించింది రాధిక శరత్ కుమార్. నిర్మాతగా, హీరోయిన్ గా, ఆర్టిస్ట్ గా.. సీరియల్ హీరోయిన్ గా ఇలా అందరిని ఆకట్టుకుంది రాధిక శరత్ కుమార్. అంతేకాదు.. అభిషేకం సినిమాలో రాధిక పాత్ర తల్లి పాత్ర. 

 

IHG

 

ఈ సినిమాలో రాధిక జీవించేసింది. భర్త చనిపోయాక పిచ్చిదైనా ఈమెను మంచిగా చేసుకొని తీసిన సినిమా ఇది. ఇలా ఎన్నో పాత్రలో నటించిన ఈ రాధిక ఇప్పుడు కూడా ఏదోక సినిమాలో కనిపిస్తూనే ఉంది. ఇంకా ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ ముందే ఆమె పిన్ని 2 సీరియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కానీ సీరియల్ వచ్చే టైం కి లాక్ డౌన్ వచ్చి కాస్త బ్రేక్ పడింది. ఏది ఏమైనా రాధిక శరత్ కుమార్ అందరూ హీరోయిన్స్ లా కాదు.. కాస్తా సూపర్ డిఫరెంట్!

 

మరింత సమాచారం తెలుసుకోండి: