నదియా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో అద్భుతంగా నటించిన ఓ నటి నదియా. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా అన్ని భాషల్లో నటించిన హీరోయిన్. ఇంకా అలాంటి ఈ హీరోయిన్ ఇటీవలే తల్లి పాత్రల్లో మెరిసిపోయింది. మిర్చి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమెకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. 

 

IHG's favourite pastime is decorating her <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MUMBAI' target='_blank' title='mumbai-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mumbai</a> flat ...

 

నిజం చెప్పాలి అంటే.. నదియా టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యూటీ ఫుల్ మదర్. అప్పటి వరకు ఎవరో ఒకరు.. ఏదో ఒక విధంగా మాస్ గా కనిపించిన మదర్ క్యారెక్టర్స్ నదియా తో క్లాస్ గా అందంగా కనిపించడం ప్రారంభమైంది. టాలీవుడ్ లో మదర్స్ ఇంత క్లాస్ గా అందంగా ఉంటారా అని నదియాని చూశాకే అనిపిస్తుంది. 

 

IHG

 

నదియా వచ్చాక టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మదర్ క్యారెక్టర్ ఏ చేంజ్ చేసేసింది. అందంగా క్లాస్ గా ఉండే నదియా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇంకా అత్తారింటికి దారేది సినిమాలో అయితే నదియా పాత్రను ఎవరు మర్చిపోలేరు. ఆ సినిమాలో నదియా ఏదో మ్యాజిక్ చేసింది అంటే నమ్మండి. ఇంకా మ్యాజికల్ రోల్ తర్వాత మళ్లీ కొన్ని సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

 

IHG

 

మిర్చిలో ప్రభాస్ మథర్ గా.. దృశ్యంలో పోలీస్ ఆఫీసర్ గా.. అ ఆ లో సమంత తల్లిగా నటించి మార్కులు కొట్టేసింది. అ ఆ సినిమాలో అయితే సమంత తల్లిగా సైకో పాత్ ని చూపించింది. ఏంటి ఈమె అనిపించేలా ఆ సినిమాలో నటించింది. ఇంకా ఆ తర్వాత నదియా ఎక్కడ కనిపించలేదు.. అప్పట్లో విశాల్ కి కూడా అత్తగా నటించింది నదియా. 

మరింత సమాచారం తెలుసుకోండి: