ఇటు తెలుగులో అటు తమిళంలో కొంత కాలం పాటు ఒక ఊపు ఊపిన హీరోయిన్ వాణి శ్రీ... ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాల గురించి అందరికి తెలిసిందే. ఒక తరాన్ని తన అందం తో ఆమె ఒక ఊపు ఊపింది అనే చెప్పాలి. ఆమె దాదాపు అందరు అగ్ర హీరోల పక్కన కూడా చాలా మంచి సినిమాలను చేస్తూ కెరీర్ లో ఎవరికి అందని విధంగా ఆమె దూసుకుపోయారు అనే చెప్పవచ్చు. ఏ స్థాయిలో తనకు పేరు వచ్చినా సరే ఆమె మాత్రం నటన విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఏ స్థాయిలో ఆమెకు పేరు ఉన్నా ఏ పాత్ర అయినా సరే ఆమె చేసారు. 

 

ఇక తర్వాత తర్వాత హీరోయిన్ లకు అమ్మగా ఆమె మంచి పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. హీరోలకు అత్తగా కూడా ఆమె చాలా మంచి పాత్రలు చేస్తూ వచ్చారు. దాదాపు అన్ని సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చాయి అంటారు. హీరోయిన్ కి తల్లి గా అది కూడా పొగరు బోతూ తల్లిగా ఆమెకు ఆఫర్లు వచ్చాయి అప్పట్లో అనేది అందరికి తెలిసిందే. ఇక ఆమె నటనకు అవార్డులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు అగ్ర హీరోల సినిమాలు అన్నింటి లో కూడా ఆమె చేస్తూ వచ్చారు. 

 

ఏ పాత్రలో ఆఫర్ వచినా సరే ఆమె కాదు అనే వారు కాదు. ఆమె సినిమాల గురించి చాలా మంది అభిమానులు అప్పట్లో ఎదురు చూసారు. సీనియర్ హీరోల పక్కన వాణి శ్రీ నటిస్తున్నారు అనగానే ఒక క్రేజ్ అనేది ఉండేది అభిమానులకు అప్పట్లో. ఆ విధ౦గా ఆమె తక్కువ కాలంలో సక్సెస్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: