టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో తెలుగు అమ్మాయి అనే ముద్ర వేసుకుని చాలా మంది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ మీనా. ఆమె నటన ఆమె సినిమాలు అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి ప్రేక్షకులకు. హీరోల పక్కనే కాదు సోలో గా సినిమాలు చేసి వాటిని హిట్ కూడా కొట్టింది ఆమె. ఆమె సినిమాల్లో ఆమె నటన ఒకటి ఆమె అందం ఒకటి ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటాయి. ఏ పాత్రలో అయినా సరే ఆమె చాలా సమర్ధవంతంగా నటిస్తారు అనే పేరు ఉంది. ఏ పాత్రలో అయినా సరే జీవిస్తారు అని అంటారు జనాలు. 

 

ఇక ఆమె చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అగ్ర హీరోలు అందరితో కూడా ఆమె చాల మంచి సినిమాలు చేసారు అనే చెప్పవచ్చు. ఏ పాత్రలో అయినా సరే ఆమె మార్క్ చాలా వేగంగా కనపడుతూ ఉండేది అని చెప్పవచ్చు. పాత్రకు తగిన విధంగా ఆమె నటించి మెప్పించారు. ఇక అది పక్కన పెడితే ఆమె హీరోలకు అక్కగా హీరోయిన్ లకు అమ్మగా  కూడా కొన్ని కొన్ని సినిమాల్లో నటించారు. తమిళంలో ఆ విధంగా కొన్ని సినిమాల్లో ఆమె చేసారు. ఇక మన తెలుగులో మాత్రం ఆమె అవకాశాలు వచ్చినా సరే ఎక్కువగా చేయలేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమెకు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. 

 

ఇది పక్కన పెడితే ఆమె ప్రస్తుతం మన తెలుగులో ఏ సినిమా చేయడం లేదు. ఇక దృశ్యం సినిమాలో ఆమె వెంకటేష్ కి భార్య గా నటించారు. ఏ మాత్రం కూడా ఆమె నటనలో మార్పు లేదు. చాలా అందంగా ఆమె ఆ పాత్రలో నటించారు అని చాలా మంది కామెంట్స్ కూడా చేసారు. తన నటన విషయంలో ఆమె పూర్తి స్థాయిలో న్యాయం చేసారు ఆ సినిమాలో అనేది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: