ప్రగతి... తెలుగు సినిమాలో ఈ పేరు ఒక సంచలనం. ఏ పాత్రలో అయినా సరే ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాత్రకు తగిన విధంగా ఆమె తనను మార్చుకునే విధానం అన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకు౦టూ ఉంటాయి అని చెప్పవచ్చు. ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె తన నటన తో విమర్శకుల నోళ్ళు కూడా మూయించిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. హీరోలకు అమ్మగా హీరోయిన్ లకు అమ్మగా వేరే వాళ్లకు కూడా అమ్మగా ఆమె నటించి చాలా బాగా ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు. 

 

ఒకప్పుడు ఆమె టాలీవుడ్ లో మంచి హీరోయిన్. ఆ తర్వాత ఆమె పూర్తి స్థాయిలో అమ్మ పాత్రలు చేస్తూ వచ్చారు. మోడరన్ డే అమ్మగా ఆమె నటన చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఏ సినిమాలో అయినా సరే ఆమె తనకంటూ ఒక మార్క్ తో సినిమాలు చేసారు అనేది వాస్తవం. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు. ఆమె నటన నుంచి ఆమె ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్ కి అమ్మగా ఆమెను మినహా ఫాన్స్ ఈ రోజుల్లో పెద్దగా ఎవరిని ఊహించుకునే పరిస్థితి కూడా లేదు అనే చెప్పాలి. 

 

ఆ విధంగా ఆమె తన నటన తో చాలా దగ్గరయ్యారు  జనాలకు అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె అవకాశాల కోసం పెద్దగా ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. కాని ఆమెకు మాత్రం చాలా అవకాశాలు వస్తున్నాయి. చాలా వరకు సహజం గా నటిస్తారు అనే పేరు కూడా ఆమెకు ఉన్న సంగతి తెలిసిందే. ఆ విధంగా తెలుగు సినిమాలో చాలా తక్కువ కాలంలో ఆమె మంచి ముద్ర వేసుకున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: