2015 సంవత్సరంలో 35 ఏళ్ళ షాహిద్ కపూర్, 21 ఏళ్ల మీరా రాజ్ పుత్ ని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పట్లో వీళ్ళిద్దరి వయసు వ్యత్యాసం అనేకమైన విమర్శలకు దారి తీసింది. డబ్బులు, స్టార్డం ఉన్నాయని చాలా ఎక్కువ వయసున్న షాహిద్ కపూర్ ను పెళ్లి చేసుకోవడం సరైంది కాదని రాజ్ పుత్ ని నెటిజనులు తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు. ఏదేమైనా గత ఐదు సంవత్సరాలుగా దంపతులుగా జీవితాన్ని ఎంతో సంతోషంగా కొనసాగిస్తున్న వీరికి ఇద్దరి పిల్లల సంతానం కలిగింది. వీళ్ళిద్దరూ తమ రొమాంటిక్ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. అందుకే సోషల్ మీడియాలో వీరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మీరా రాజ్ పుత్ సినీ పరిశ్రమకు చెందిన ఆమె కాదు కాబట్టి భర్త లాగా ఎక్కువగా వార్తల్లో నిలవదు. కానీ తన భర్తతో కలిసి ఎప్పుడైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆమె చేసే బోల్డ్ వ్యాఖ్యలు సంచలనం అవుతాయి.

IHG'She married so young, had 2 kids ...
అప్పట్లో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఈ దంపతులు తమ వ్యక్తిగత విషయాల గురించి నిస్సిగ్గుగా చెప్పేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆ ప్రోగ్రాం లో కంటే మరింత రెచ్చిపోయిన మీరా ఇటీవల కాలంలో నిర్వహించిన వోగ్'స్ బిఎఫ్ఎఫ్(Vogue's BFF) ఇంటర్వ్యూలో తన భర్త బెడ్రూంలో ఎలా ఉంటాడో చెప్పి అతడిని తలెత్తుకులేకుండా చేసింది. ఈ ప్రోగ్రాం కి నేహ దుపియా వ్యాఖ్యాతగా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. 

IHG'completing' them, share ...
మీరు బెడ్ రూమ్ లో ఏ భంగిమను బాగా ఇష్టపడతారు? అని నేహా అడగగా... వెంటనే స్పందించిన మీరా... ' నాకు మూడ్ రాకపోయినా అతనికి మూడ్ వస్తే నాతో సెక్స్ చేయాలనుకుంటాడు. బెడ్ లో ఉన్నంత సేపు నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని ప్రతి విషయం చెప్తుంటాడు', అని ధైర్యంగా చెప్పేసింది. దాంతో ఒక్కసారిగా షాహిద్ కపూర్ షాక్ అయ్యి సిగ్గుతో తలదించుకున్నాడు. ఈమె చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యింది. ఏది ఏమైనా షాహిద్ కపూర్ తన భార్యకు బెడ్ రూమ్ విషయాలను బయటకు చెప్పకూడదని ముందే చెప్పాల్సి ఉందని నెటిజనులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: