ఇండియాకి చెందిన ఆస్ట్రేలియన్ మోడల్ విమలా రామన్ దక్షిణాదిన చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగు, మళయాలంలో చాలా సినిమాల్లో కనిపించింది. 2005లో వచ్చిన పోయ్ అనే తమిళ చిత్రంతో వెండితెరకి పరిచయమైన ఈ భామ ఆ తర్వాతి కాలంలో తెలుగు, తమిళ, మళయాలంతో పాటు హిందీ సినిమాల్లోనూ మెరిసింది. తెలుగులో వరుణ్ సందేశ్ సరసన ఎవరైనా ఎపుడైనా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

 

అయితే ఈ సినిమా ఏమంత సక్సెస్ అవలేదు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలే చేసినా ఏదీ అంతగా పేరు తీసుకురాలేదు. దాంతో పూర్తిగా మళయాలంపైనే దృష్టి పెట్టింది. అందం, అభినయం రెండూ ఉన్నా అదృష్టం కలిసి రాక తెలుగు తెర మీద స్టార్ గా ఎదగలేకపోయింది. అయిత్ఏ ప్రస్తుతం ఈ భామ  పబ్ గోవా అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. 38 ఏళ్ళ ఈ ఏజ్ బ్యూటీ హాట్ ఫోటో షూట్లతో పెచ్చెక్కిస్తుంది.

 

ఈ మధ్య విమలారామన్ చేసిన ఫోటోషూట్ లో మరింత హాట్ గా కనిపించింది. సూట్ వేసుకున్న విమలా, వాటి బటన్లని పెట్టడం మర్చిపోయి హాట్ గా కనిపిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. నల్లని డ్రెస్ లో తెల్లగా మెరుస్తున్న ఆమె అందాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఈ హాట్ ఫోటో షూట్ లో ఎద ఒంపులని చూపెడుతూ అటెన్షన్ తనవైపుకి తిప్పుకుంటుంది. ఇలాంటి అందాలు చూసిన తర్వాత విమలా రామన్ కి అవకాశాలు ఎందుకు రావట్లేదబ్బా అని ఎవ్వరైనా అనుకుంటారు.

 

ఏజ్ పెరుగుతున్న కొద్దీ అందాలు కూడా పెరుగుతున్నాయా అనిపిస్తుంది. మత్తు గొలిపే కళ్లతో, మైమరిపించే అందంతో సాక్ష్యాత్ అందాల దేవతే ఇక్కడ ప్రత్యక్షం అయిందా అన్నట్లుగా ఉంది. ఆస్ట్రేలియాకి చెందిన ఇండియన్ ఫోటో గ్రాఫర్ రాజ్  సూరి ఈ ఫోటో షూట్ చేసారు. మొత్తానికి అమ్మడు అందాలతో చంపేసిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: