సాధారణంగా ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు కుటుంబం విషయంలో పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయరు. వారికి హావ భావాలు కూడా పెద్దగా ఉండవు. ఎదుటి వాళ్ళ ప్రేమ గురించి గాని ఎదుటి వాళ్ళ ఇష్టం గురించి గాని ఎదుటి వాళ్ళ కష్టం గురించి గాని ఎక్కడా కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం గాని వాళ్ళను ఆదుకోవడం గాని ఏ విధంగా కూడా ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇక కొంత కొంత మంది మాత్రం ఫ్యామిలీ ని చాలా వరకు ప్రేమిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే వ్యక్తి నందమూరి బాలకృష్ణ. 

 

ఆయన ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే తన అక్కా చెల్లెళ్ళను  ఏ మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఆయన సొంత అక్కలు నలుగురు ఉన్నారు. వారు అందరితో కూడా ఆయన ఎప్పుడు  కూడా కలిసే ఉన్నారు అని వాళ్లకు ఆయన ఎప్పుడు దూరంగా ఉన్న సందర్భం ఎక్కడా లేదు అని చెప్తారు. అందుకే బాలయ్య అంటే ఆయన అక్కలకు కూడా చాలా  ఇష్టంగా ఉంటుంది అని అంటారు. ముఖ్యంగా వాళ్లకు ఏ విధంగా కష్టాలు ఉన్నా సరే ఆయన నుంచి మంచి సహకారం ఉంటుంది అని అంటారు. అందరూ కలిసి ఉండాలి అని కోరుకునే వ్యక్తి అని అంటారు. 

 

అది బాలయ్య లో ప్రత్యేకంగా తండ్రి నుంచి వచ్చిన లక్షణం అని అంటారు. రాజకీయాలు గాని ఆర్ధిక వ్యవహారాలూ గాని ఆయన ఎక్కడా కూడా మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఫ్యామిలీ కి చాలా వరకు దగ్గరగా ఉండటానికే ఆయన చూస్తూ ఉంటారు అని అంటారు. వాళ్లకు అవసరం అయితే ఆర్ధికంగా కూడా ఆయన నుంచి సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్తారు జనాలు. మరి ఎంత వరకు నిజమో...

మరింత సమాచారం తెలుసుకోండి: