ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇతర భాషల హీరోలు మన భాషలో ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశం లేదు. తెలుగు హీరోల సినిమాలను మాత్రమే ఇప్పుడు ఎక్కువగా మన తెలుగులో విడుదల చెయ్యాలి అని చూస్తున్నారు గాని ఇతర భాషల హీరోల సినిమాలు అసలు వద్దు అని ఇప్పుడు ఒక్క అవకాశం వస్తే చాలు జాగ్రత్తగా సినిమాలను విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు  మన వాళ్ళు అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... 

 

ఇతర భాషల హీరోలు కూడా ఇప్పుడు మన భాషల్లో నటించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారట. దానికి కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే ఇతర భాషల్లో ఉన్న వాళ్లకు మన మార్కెట్ ఎక్కువ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ విడుదల చేసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడి సినిమాల్లో కనపడితే బాగుంటుంది అనే భావన లో ఉన్నారు అని సినీ వర్గాలు అంటున్నాయి. చిన్న చిన్న హీరోలు కూడా ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి మరి. అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి. 

 

మహేష్ బాబు సహా కొందరు హీరోల సినిమాల్లో మంచి పాత్రలు చేస్తే తమకు ఇక్కడ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అనే భావన లో ఉన్నారట. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది. కాగా ఇక్కడ ధనుష్ కి విజయ్ సేతుపతికి అలాగే విజయ్ కి రజని కాంత్ కి సూర్య కి విశాల్ కి మంచి డిమాండ్ ఉంది. అందుకే వీళ్ళు అందరూ కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి గానూ నానా ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. ఏ సినిమాల్లో చేస్తారో..

మరింత సమాచారం తెలుసుకోండి: