నాగార్జున సినిమాలు అనగానే మన తెలుగులో ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండేది మహిళా ప్రేక్షకులు. అయితే అతను ఎక్కువగా మాస్ హీరో అని చాలా మంది అంటూ ఉంటారు. ఆయన సినిమాలు చూసిన ఎవరికి అయినా సరే ఆయన మాస్ హీరో మాదిరిగానే కనపడుతూ ఉంటారు. ఆయన కెరీర్ లో వచ్చిన మొదటి సినిమా నుంచి నిన్నా మొన్నా వచ్చిన సినిమా వరకు అన్నీ కూడా మాస్ కి ఆయనను దగ్గర చేసిన సినిమాలే అని చెప్పాలి. ఇక ఆయనకు బాగా మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా శివమణి. ఈ సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్ గా నటించారు. 

 

ఈ సినిమాలో ఆయన చెప్పే  ఒక ఫోన్ నెంబర్  కోసం చాలా మంది అప్పట్లో పోటీ పడ్డారు. ఆ విధంగా ఈ సినిమాలో ఆ నెంబర్ హిట్ అయింది అనే చెప్పాలి. ఈ ఫోన్ నెంబర్ ని తీసుకోవడానికి గానూ చాలా మంది అప్పట్లో వచ్చారు అంటే ఈ సినిమాలో అది ఎంత హిట్ అయిందో చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ఎక్కువగా మాస్ ని ఆకట్టుకునే విధంగా సన్నివేశాలు ఉండటం కూడా ఈ సినిమా విజయానికి ప్లస్ అయింది అనేది చాల అమంది చెప్పే మాట. ఈ సినిమాలో ఉండే ఫైట్స్ కూడా మాస్ కి దగ్గరయ్యాయి. ఇక ఆ తర్వాత ఆయన చేసిన రెండు మూడు సినిమాలు కూడా మాస్ కి బాగా దగ్గర చేసాయి. 

 

ముఖ్యంగా మాస్ అనే టైటిల్ తో వచ్చిన సినిమాలో ఆయన నటన చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఈ సినిమా కూడా మాస్ కి దగ్గరయ్యే విధంగానే తీసుకొచ్చారు అనేది వాస్తవం.  ప్రతీ సీన్ ని కూడా మాస్ కి దగ్గరయ్యే విధంగా తీసుకుని రావడం సినిమాకి ప్లస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: