టాలీవుడ్ లో ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబు మొదటి సినిమా నుంచి నిన్నా మొన్న వచ్చిన సినిమాల వరకు అన్నీ కూడా చాలా బాగా ప్రేక్షకులకు నచ్చాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అనే విషయం అర్ధమవుతుంది. మొదటి సినిమా వర్షం నుంచి నిన్న చేసియన్ సాహో సినిమా వరకు అన్నీ కూడా మాస్ కి దగ్గరయ్యే విధంగానే ఉన్నాయి అనే చెప్పవచ్చు. ఆయన సినిమాల్లో ఎక్కువగా మాస్ ఎలిమెంట్స్ తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే విధంగా సన్నివేశాలు ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. 

 

ఇక ఆయన కెరీర్ లో వచ్చిన మిర్చి  సినిమా అయితే మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి అనేది చెప్పవచ్చు. ప్రతీ సీన్ కూడా మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే విధంగా దర్శకుడు కొరటాల శివ తీసుకొచ్చారు అనేది వాస్తవం. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి కమర్షియల్ హీరో అనే గుర్తింపు రాగా దర్శకుడు కొరటాల శివ ఇమేజ్ చాలా బాగా పెరిగింది అనే చెప్పాలి.

 

చాలా మంది స్టార్ హీరో లు ఆయన తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ సహా మహేష్ బాబు వంటి హీరో లు ఆయన తో సినిమాలు చేయడానికి ఆసక్తి  చూపించారు అనే చెప్పవచ్చు. ఇక ప్రభాస్ సినిమాల కోసం మాస్ ఆడియన్స్ అక్కడి నుంచి బాగా ఎదురు చూసారు. ఆయన నటించిన బాహుబలి సినిమా కూడా మాస్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది అనే విషయాన్ని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: