ఈ కాలంలో ఎవరైనా ఒక హీరోయిన్ ఒక హీరో కలిసి రెండు లేదా మూడు సినిమాల్లో నటిస్తేనే వాళ్ళ కాంబినేషన్ బోర్ కొట్టడంతో పాటు సోషల్ మీడియాలో వాళ్ళపై రూమర్స్ కూడా వస్తాయ్. కానీ అప్పుడు ఒక్కో హీరో ఏకంగా 10 సినిమాలు 15 సినిమాలు చేసేవాళ్ళు. అలానే విజయశాంతి చిరంజీవి కూడా ఏకంగా 19 సినిమాలలో నటించారు. 

 

నటించడమే కాదు జనాలని వాళ్ళ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో నవ్వించారు. ఇంకా వాళ్ళు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినప్పుడు ఈలా వెయ్యని ప్రేక్షకుడు ఉండడు. అది వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ రేంజు. అంతే కాదు వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చింది అంటే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అంత రేంజ్ లో వాళ్ళ సినిమాలు ఉన్నాయి. 

 

నిజం చెప్పాలి అంటే ఇప్పటి ఆ సినిమాలు సూపర్ హిట్ గానే నిలిచాయి. సూపర్ అని అనిపించుకున్నాయి. ఇంకా అలాంటి వారి ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మాస్ సినిమాలు అప్పట్లో సూపర్ హిట్ అంతే. అదిరిపోయాయి ఆ సినిమాలు. ఇప్పటికి టీవీలో చుసిన సినిమా చివరి వరకు ఎంతో ఉత్కంఠంగా చూస్తాము. అలా ఉంటాయి వాళ్ళ సినిమాలు.  

 

1. గ్యాంగ్ లీడర్

 

IHG

 

2. కొండవీటి దొంగ 

 

IHG

 

3. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు 

 

IHG

 

4. యముడికి మొగుడు 

 

IHG

 

5.  పసివాడి ప్రాణం 

 

IHG

 

6. కొండవీటి రాజా 

 

IHG

 

7. ఛాలెంజ్ 

 

IHG

 

8. సంఘర్షణ 

 

IHG

 

వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన మంచి సినిమాలు.. సూపర్ సినిమాలు.. టాలీవుడ్ కి ఎన్ని సూపర్ జంటలు వచ్చిన ది బెస్ట్ జంట అంటే చిరంజీవి, విజయశాంతి జంటే. 

మరింత సమాచారం తెలుసుకోండి: