రష్మిక మందన్న.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కన్నడ లో తెరకెక్కిన కిర్రాక్ పార్టీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన రష్మిక మందన్న.. `‌ఛలో` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత `గీత గోవిందం` సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకోవ‌డ‌మే కాకుండా.. మంచి విజ‌యం ద‌క్కించుకుంది.

IHG

ఇక ఇటీవ‌ల సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకుంది. అందానికి తగ్గ అభినయం ఆమె సొంతం కావడంతో అతి త‌క్కువ స‌మ‌యంలో భారీ ఫ్యాన్ ఫాలోంగ్ సంపాధించుకుంది. ఇక వరుసపెట్టి స్టార్ హీరోలతో ఛాన్సులు పట్టేస్తున్న రష్మిక మందన్న..  టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇక ప్ర‌స్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ 'పుష్ప' మూవీలో అల్లు అర్జున్- రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. 

IHG

లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో బన్నీ నటిస్తుండగా, పల్లెటూరు పిల్లలా డిఫెరెంట్ క్యారెక్టర్ పోషిస్తోంది రష్మిక. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న ర‌ష్మిక.. సోష‌ల్ మీడియా వేదిక తనకు సంబంధించిన వివిధ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా కూడా ర‌ష్మిక క్యూట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 చెల్లెలితోIHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: