ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది హీరోలు  తమ హీరోయిజాన్ని సినిమా లో చూపించడంతో పాటు తనదైన  కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో యాక్షన్  సీన్స్ తో అదరగొట్టడమే కాదు  హీరోలు సైతం కామెడీ సీన్స్ లో అద్భుతంగా పండిస్తు  ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న  హీరోలలో  ఎక్కువగా తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్న హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్. జగడం  సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రామ్  ఆ తర్వాత తన దైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో... అదిరిపోయే నటనతో... ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో ఎంతగానో గుర్తింపు సంపాదించాడు. ఏకంగా  తెలుగు ప్రేక్షకులకు ఎనర్జిటిక్ స్టార్ గా  మారిపోయాడు రామ్. 

 

 అయితే రామ్ ఏదైనా సినిమాలో నటించాడు ఉంటే అందులో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎనర్జీ కూడా ఇస్తాడు  అన్న విషయం తెలిసిందే. డాన్సులో  నటనlo యాక్షన్ లో  ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో అదరగొడతాడు రామ్. రామ్ హీరోగా నటించిన సినిమాల్లో  అన్ని ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్  ప్రేక్షకులకు పంచుతూ  ఉంటాడు. ఇక రామ్ సినిమాలో కమెడియన్స్ తో కలిసి రామ్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. కామెడీతోనే తెలుగు ప్రేక్షకుల్లో ఎనర్జీ నింపేసి కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. దాదాపుగా ఇప్పటివరకు రామ్ నటించిన అన్ని సినిమాలు ఇలా కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అనడంలో అతిశయోక్తి లేదు. 

 

 తనదైన  కామెడీ టైమింగ్ తో కూడా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎలాంటి సన్నివేశం లో నైనా తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా ప్రేక్షకులను అలరిస్తాడు  ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఎలాంటి కమెడియన్ తో  అయినా బెస్ట్ జోడి అనిపించుకుంటారు. ఏ కమెడియన్తో అయినా సరే కలిసి ప్రేక్షకులను తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. యాక్షన్ తో పాటు  తన కామెడీ టైమింగ్ తో తన అద్భుతమైన నటనతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు అందరిలో  సరికొత్త ఎనర్జీని నింపుతూ  ఉంటాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి: