వెంకటేష్ సినిమాల్లో ఉండే కామెడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాలో అయినా సరే వెంకటేష్ చాలా బాగా కామెడి చేస్తూ ఉంటారు అనే విషయ౦ అందరికి తెలిసిందే. ఇక ఆయన సినిమాల్లో ఉండే సన్నివేశాలు ఎక్కువగా మహిళా ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటాయి. సాధారణంగా హీరోయిన్ లు తొడలు చూపించడం మనం చూస్తూ ఉంటాం. కాని అతను మాత్రం తొడలు చూపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఆయన సినిమాలో ఆ సన్నివేశాలకే ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. 

 

ఆయన సినిమాల్లో కామెడి విషయంలో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా నమో వేంకటేశాయ. ఆ సినిమాలో వెంకటేష్ బ్రహ్మానందం తో కలిసి చేసిన కామెడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రతీ సీన్ లో కూడా చాలా బాగా ఆకట్టుకునే విధంగా కామెడి  చేసారు వెంకటేష్ అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆ సినిమాలో ప్రతీ సీన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. స్టార్ హీరో గా ఉన్న సరే చాలా అందంగా వెంకటేష్ కామెడి ఉంది అనే చెప్పాలి. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే వెంకటేష్ కామెడి కి మాత్రం చాలా మంచి గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి. 

 

స్టార్ హీరో గా ఉన్నా సరే ఆయన ఏ సినిమాలో అయినా సరే కామేదిని పండించారు అనే చెప్పాలి. ఇక ఆయనను చూసి చిన్న చిన్న హీరోలు కూడా కామెడి  చేయడానికి సిద్దమైన సినిమాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. ఇప్పటికి కూడా వెంకటేశ్ సినిమా అనగానే చాలా మందికి కామెడి  గుర్తుకు వస్తుంది అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన నారప్ప అనే సినిమాలో  నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: