మన తెలుగులో రవి తేజా సినిమాలకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అందులో ఉండే కామెడి అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రతీ సినిమాలో కూడా ఆయన కామెడి కి చాలా వరకు ప్రాధాన్యత ఉంటుంది. ఆయన సినిమాలు ఆయన  నటన అన్నీ కూడా మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాయి అనేది ఆయన సినిమాలు చూసిన ఎవరు అయినా సరే కచ్చితంగా చెప్పే మాట. ఏ సినిమాలో అయినా సరే ఆయన కచ్చితంగా తన కామెడి తో అభిమానులను అలరిస్తారు. 



చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే కచ్చిత౦గా సినిమాలో కామెడి అనేది ఉంటుంది అనే చెప్పాలి. ఆయన సినిమాలను చూసేది చాలా మంది కామెడి కోసమే అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ సీన్ కూడా ఎక్కువగా కామెడి కి లింక్ అయి ఉంటుంది. ఆయన కెరీర్ లో వచ్చిన సినిమాల్లో ప్రత్యేకంగా కామెడి గురించి చెప్పుకునే సినిమా కిక్. ఆ సినిమాలో ఆయన హీరోయిన్ తో కూడా కామెడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె తో కలిసి ఆయన ఏ మాత్రం బోర్ కొట్టించే ప్రయత్నం చేయకుండా చాలా అందంగా కామెడి చేసారు. 

 

అదే విధంగా బ్రాహ్మి తో కలిసి కూడా ఆయన చేసిన కామెడికి చాలా మంచి మార్కులు పడ్డాయి. ప్రతీ సీన్ లో కూడా  ఆ ఇద్దరు కనపడితే చాలా మంది ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేక నవ్వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఆ విధంగా ఆ సినిమాలో ఆయన కామెడి చేసారు. ప్రతీ సీన్ కూడా ఏదోక విధంగా కామెడి తోనే ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: