మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్లో దూకుడు సినిమా ఒకటి. ఈ సినిమా మహేష్ కెరీర్ లో అతి పెద్ద విజయం. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సీన్ లు అయితే ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా మహేష్ బాబు చాలా బాగా నటించారు అనే చెప్పాలి. స్టార్ హీరో అయినా సరే కామెడి విషయంలో మహేష్ బాబు ఏ మాత్రం రాజీ పడకుండా చేసారు అనేది సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి అర్ధమవుతుంది. ప్రతీ సీన్ లో కూడా మహేష్ బాబు తన కామెడి తో చాలా బాగా ఆకట్టుకున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. 

 

ఇక ఆ సినిమాలో ఆయన బ్రాహ్మీ తో చేసిన కామెడి కూడా చాలా బాగా నచ్చింది జనాలకు అనే చెప్పాలి. చిన్న చిన్న మాటలు కూడా అందులో కామెడి చేసే విధంగా ఉన్నాయి అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా మహేష్ బాబు తన కామెడి తో ప్రేక్షకులను చాలా బాగా అలరించారు అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత మహేష్ బాబు వరుసగా ఇబ్బంది పడ్డారు. ఆయనకు సరైన హిట్ రావడానికి చాలా సమయం పట్టింది. ఇక శ్రీను వైట్ల కూడా అక్కడి నుంచి చాలా బాగా ఇబ్బంది పడ్డారు. ఆయనకు మంచి హీరో తో సినిమా చేసే అవకాశమే పెద్దగా రాలేదు అనే చెప్పాలి. 

 

దీని తో ఆయన చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా కూడా ఉంటూ వచ్చారు అని అంటారు జనాలు. ఇప్పుడు ఆయన ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి మంచి హిట్ ఎప్పుడు వస్తుందా అనేది ఆయనకే తెలియాలి.  ఇప్పుడు ఎవరి తో సినిమా చేస్తున్నారు అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: