టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నారు..మొదటి సినిమాతోనే అందాలను ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు.. అలాంటి హీరోయిన్లలో ప్రముఖంగా వినిపించే  పాయల్ రాజ్ పుత్.. ఆరెక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దు గుమ్మ మొదటి సినిమా తోనే క్రేజ్ తెచ్చుకుంది. దాంతో అందాల ఆరబోతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. సినిమాలలో కన్నా బయట అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.

 

IHG

 

పాయల్ తెలుగులో చేసిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బోల్డ్ కంటెంట్ తో కూడుకున్నవి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతో నే కుర్రాళ్లకు సెగలు పుట్టించిన ఈ అమ్మడు రెండో సినిమా కూడా అదే రేంజులో చూపిస్తే యువతను ఆకట్టుకోవచ్చునని అనుకుంది.. దీంతో రెండో సినిమాగా ఆర్డిఎక్స్ లవ్ సినిమాలో ఇంకాస్త అందాల డోస్ పెంచడంతో పాటుగా అమ్మానాన్నలు ఇంట్లో లేకుంటే అమ్మాయిలు ఎవరితో అయిన సెక్స్ చేస్తే కండోమ్ వాడాలి అంటూ హితవు పలికింది.. 

 

IHG

 


ఏదో సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని అనుకోని విమర్శలను అందుకుంది.. అందుకే మళ్లీ వేరే సినిమాలో నటించే ఛాన్స్ రాలేదని చెప్పాలి.. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అనుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత నటించే సినిమాలలో బోల్డ్  కంటెంట్ తో ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది.. ఇటీవల నటించిన వెంకీ మామ సినిమాతో ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత వచ్చిన రవితేజ డిస్కోరాజా సినిమాలో నటించింది. ఆ సినిమా అనుకున్న హిట్ ను అందించలేక పోయింది..దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ యూత్ కు దగ్గరవుతోంది..పాపం ఈ అమ్మడు అందాలను చూసి ఒక్క సినిమా ఛాన్స్ అయిన వస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: