తెలుగు, తమిళ ఇండస్ట్రీలో శంకర్ దర్శకత్వంలో బాయ్స్ చిత్రంతో హీరోయిన్ ఒక్క మెరుపులా మెరిసింది బాలీవుడ్ బ్యూటీ జెనీలియా.  ఆ తర్వాత తెలుగు లో నటించి చిత్రాలు కొన్ని మాత్రమే.. కానీ అవన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి.  తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు  రితేశ్ ని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. బొమ్మరిల్లు, సై, రెడీ చిత్రంలో  అల్లరి చేస్తూ అందరినీ నవ్వించింది అందాల తార జెనీలియా. పెళ్లి తర్వాత సినిమాలకు విరామం తీసుకున్న ఈ బ్యూటీ.. ఇటీవల సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. 

IHG

తాజాగా  బాహుబలి..ది బిగినింగ్ చిత్రంలోని మనోహరి పాటను డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది.విశాలమైన ప్రదేశంలో ఉన్న ఇసుకలో గాల్లోకి ఎగురుతూ మనోహరి పాటకు స్టెప్పులేసింది. అంతే కాదు ఈ అమ్మడు ‘సంతోషంగా ఉన్నపుడు డ్యాన్స్ చేయండి..’ అంటూ క్యాప్షన్ పెట్టింది.

IHG's birthday extra ...

జెనీలియా లాక్ డౌన్ షురూ అయినప్పటి నుంచి తన అభిమానులు, ఫాలోవర్లకు బోరు కొట్టకుండా వినోదాన్ని అందించేందుకు ఫన్నీ టిక్ టాక్ వీడియోలు ఇన్ స్టాలో పోస్ట్ చేస్తోంది.  ఇక ఓ యూజర్ స్పందిస్తూ  మీ వీడియో నా ముఖంలో నవ్వు తెప్పించిందని  కామెంట్ పెట్టాడు. మీరు చాలా సంతోషంగా ఉన్నారని మరో నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

When happy ... dance !!!

A post shared by genelia Deshmukh (@geneliad) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: