టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినిమాలు కొన్ని కొన్ని ఉంటాయి. ఆ సినిమాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆ సినిమాలు సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో బాహుబలి సినిమా అలాంటి సినిమానే దాదాపుగా. ఆ సినిమా అనేది నిజంగా ఒక  సంచలనం. ఆ సినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇక వసూళ్ళ పరంగా అయినా సరే ఆ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో ఏ సినిమా కూడా సాధించలేని విజయం సాధించింది అని చెప్పవచ్చు. 

 

ఆ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సనివేశాలు అయితే ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉన్నాయి అనే చెప్పాలి. మొదటి భాగంలో ఉన్న ఫైట్ ముందు జరిగే సంఘటనలు అన్నీ కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయి అనే చెప్పవచ్చు. ఆ సన్నివేశాల్లో రమ్యకృష్ణ నటన కూడా చాలా బాగా నచ్చింది జనాలకు అని చెప్పాలి. ఆమె మినహా ఎవరూ కూడా చేయలేని విధంగా నటించారు ఆమె. ఇక బాహుబలి  రాజ్యాన్ని తీసుకోవడానికి గానూ ముందు కొందరు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆమె అడ్డుకున్న తీరు సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. ఆ సీన్ లో ఆమె మినహా ఎవరూ కూడా చేయలేరు అనే విధంగా ఆమె నటించారు అని చెప్పవచ్చు. 

 

సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే జనాలు కచ్చితంగా చూస్తూ ఉంటారు. ఆ సినిమా తర్వాత రమ్యకృష్ణ రేంజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు బాలీవుడ్ లో కూడా చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. అయినా సరే ఆమె ఒకటికి పది సార్లు ఆలోచించి అక్కడి సినిమాలను ఓకే చేస్తున్నారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: