మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా జనాలకు చాలా బాగా నచ్చింది. అప్పటి వరకు అలాంటిది ఒక కథ ఉంటుంది. అలాంటి సినిమా ఒకటి చేయవచ్చు అనే క్లారితి జనాలకు పెద్దగా లేదు. కాని ఆ సినిమా తర్వాత  అలంటి సినిమాలు కూడా చేస్తే జనాలకు మంచి ఆదరణ ఉంటుంది అనేది చాలా మందికి అర్ధమైంది అనే చెప్పాలి. ఇక ఆ సినిమా కమర్షియల్ గా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా ఆ సినిమాలో మహేష్ నటన తో పాటుగా విలన్ ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

 

ఇక ఆ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సీన్ లు జనాలకు ఇప్పటికి కూడా ఇంకా అగుర్తు ఉన్నాయి అనే చెప్పాలి. ఆ సినిమాలో మామిడి తోట ఫైట్ కి మంచి స్పందన వచ్చింది జనాల నుంచి. ఆ ఫైట్ చాలా బాగా హిట్ అయింది. ఆ సినిమాలో ఆ సీన్ ని తీయడానికి దర్శక నిర్మాతలు చాలా బాగా కష్టపడ్డారు అనే చెప్పాలి. ఇక ఆ సినిమాలో ఉన్న కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి  జనాలకు అనేది వాస్తవం. ఇక ఆ సినిమా తర్వాత మహేష్ బాబు రేంజ్ ఒక రేంజ్ లోకి వెళ్ళింది అనే చెప్పాలి. 

 

ఆ సినిమాలో మహేష్ నటన చూసిన  విమర్శకులు కూడా మహేష్ ని ఆకాశానికి ఎత్తేసారు అనే చెప్పాలి. ఇక అది  అలా ఉంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అన్నీ కూడా కమర్షియల్ సినిమాలే చేసాడు. ఇప్పుడు ఆయన సర్కారు వారి పాట అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: