టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంది.  ఏ సినిమా అయినా సరే ఇప్పుడు చాలా వరకు ఆలోచించి చేస్తున్నారు. అది ఎవరు అయినా సరే అదే విధంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఒకసారి చూస్తే మన తెలుగులో...  మాత్రం ఏ ప్రయోగం అయినా చేయడానికి సిద్దంగా ఉన్న హీరో రామ్ చరణ్. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే ఆయన సినిమాలు చేయడానికి రెడీ గా ఉంటున్నాడు. ధ్రువ సినిమాతోనే రామ్ చరణ్ తాను ఏంటీ అనేది చూపించాడు. 

 

ఇప్పుడు మరో సినిమాను ఆయన చేయడానికి రెడీ అయ్యాడు. భారీ ప్రాజెక్ట్ ని ఓకే చేసాడు. నిజమా కాదా అనేది ఇంకా తెలియదు గాని ఇప్పుడు మాత్రం రామ్ చరణ్... దాదాపు 100 కోట్ల వరకు బడ్జెట్  పెట్టి రెండు సినిమాలను ప్లాన్ చేసాడు అని టాక్. రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం దాదాపు తాను వంద కోట్ల వరకు బడ్జెట్ పెడతా అని నిర్మాతగా ఛాన్స్ కోసం చూస్తున్నా అని ఇటీవల కామెంట్ కూడా చేసాడు అని సమాచారం. మరి ఆ సినిమాకు అతనికి నిర్మాతగా అవకాశం వస్తుందా లేదా అనేది చూడాలి. 

 

అనీల్ రావిపూడి తో అతను చేసే సినిమాకు గానూ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను ఈ సినిమాలో నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ సినిమాను మహేష్ బాబు ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉంది అని చెప్పడం దాదాపుగా కష్టమే. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: