అవును అండి.. కొందరి అందాల ఆరబోతను కూడా మనం భరించలేం. ఎందుకు భరించలేం? వారు అంత అందంగా ఉండరా? అనే సందేహం మీకు రావచ్చు . అందంగా అయితే ఉంటారు కానీ ఆ నటులు చేసే పాత్రలు అలా ఉంటాయి. వారు ఎంతో సాధారణంగా ఆడుతూ పడుతూ ఉండే పాత్రలు.. తెలుగు అమ్మాయిలాంటి పాత్రలు చేస్తారు కాబట్టి వారి అందాల ఆరబోతను చూడలేం అంటున్నారు ప్రేక్షకులు. 

 

IHG

 

మీరే చెప్పండి! సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్లు అందాల ఆరబోత చేస్తే మీరు చూస్తారా? చూడలేరు కదా! ఎందుకంటే సౌందర్య తీసిన అన్ని సినిమాలు కూడా తెలుగు అమ్మాయి పాత్రకు తగ్గట్టే ఉంటాయి. నీతులు చెప్పడం, ఫ్యామిలీతో ఉండటం వంటి పాత్రలే సౌందర్య చేసింది. అందుకే ఆమె అందాల ఆరబోత చెయ్యలేదు.. చేసిన ప్రేక్షకులు అంత ఇష్టంగా ఏం చూడరు.. ఆలా అందాల ఆరబోత చేయనప్పటికీ ఆమె ఎంత అందగత్తె అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చీరకట్టులో ఆమెకు మించిన అందం లేదు అనుకోండి. 

 

IHG

 

ఇంకా ఇప్పుడు నిత్యామీనన్ గురించి చెప్పుకుందాం. ఈ నిత్య కూడా మొదటి నుండి పాత్రకు ప్రత్యేకత ఇచ్చింది. పాత్ర ఆమెకు అందంగా కనిపిస్తేనే ఆ సినిమా చేస్తుంది. అందుకే ఆమె తక్కువ సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నటించినప్పటికీ ఇతర పాత్రల్లోనూ నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అందుకే ఆమె అందాల ఆరబోత కూడా ప్రేక్షకులు కోరుకోవడం లేదు. జీన్స్, షర్ట్, స్కర్ట్, చీర వరకు ఆమెను ఉహించుకోగలరు కానీ ఆపైన అంటే కాస్త కష్టమే. 

 

IHG

 

ఇంకా సాయి పల్లవి.. తను అయితే ఓ ఇంటర్వ్యూలో అందాల ఆరబోత చెయ్యను అని డైరెక్ట్ గా చెప్పింది కానీ.. నిజానికి ఆమె అందాల ఆరబోతపై ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు.. ఎందుకంటే తను మంచి అమ్మాయి అని, హైబ్రిడ్ పిల్లా అని ప్రేక్షకులు అంత ఫిక్స్ అయ్యారు.. ఎంత ఉన్న డ్రెస్, చీర వరకు మాత్రమే ఆమెను ప్రేక్షకులు చూడగలరు కానీ ఆపైన అంటే కాస్త కష్టమే.

 

 

IHG's film- <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='cinema-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cinema</a> express

మరింత సమాచారం తెలుసుకోండి: