కొందరు హీరోయిన్లు ఉంటారు.. చూడగానే వావ్ అనిపిస్తారు.. మరికొందరు ఉంటారు ఏంటి రా బాబు ఈ కర్మ అని అనిపిస్తారు. అసలు ఏమైంది ? పరిస్థితి ఏంటి అని అందరికి అనిపించచ్చు. అయితే హీరోయిన్స్ ఎప్పుడు ఓకేలా ఉంటారు. కానీ వారు వేసే మేకప్.. కాస్ట్యూమ్స్ లోనే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయ్. 

 

IHG

 

అయితే కొందరు అంటుంటారు. చీరకట్టు ఎవరికైన అందంగా ఉంటుంది. మనిషి బాగోలేకపోయిన చీర వల్ల వారికీ అందం వస్తుంది అని. కానీ చాలామంది సినీ ప్రేక్షకులు ఏం అంటున్నారు అంటే కొందరు హీరోయిన్లు చీర కడితే అసలు చూడలేం అని. మరి అలాంటి స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

IHG

 

రష్మిక.. అదేంటి గీత గోవిందం సినిమాలో రష్మిక చీరకట్టులో ఎంత అందంగా ఉంది.. ఇప్పుడు ఏంటి బాగోలేదు అంటున్నారు అని మీకు సందేహం రావచ్చు కానీ చాలా మంది ప్రేక్షకులు ఆమెను చిన్నపిల్లగానే చూశాం కానీ చీరకట్టు వయసు ఆమెకు ఇంకా రాలేదు అనే అనుకుంటున్నాం అని.. అయినా ఆమె చీర కడితే అంత అందంగా ఉండదు అంటూ కామెంట్లు చేశారు.  

 

IHG'bikini'; see pics - OrissaPOST

 

పూజ హెగ్డే.. మొదటి నుండి ఎక్సపోజింగ్ ఏ. ఏదో మొదటి సినిమాలో ఒకటి అచ్చమైన తెలుగమ్మాయిలా నటించింది కానీ మిగితా అన్ని సినిమాల్లోనూ హై రేంజ్ లో పూజ హెగ్డే అందాల ఆరబోత చేసింది. అందుకే పూజను సారీలో అసలు చూడాలని అనిపించదు. 

 

IHG

 

పాయల్ రాజ్ పుత్.. అయ్యో రామ.. అందాల భామ అంటూ ఆర్ఎక్స్ 100లో వచ్చే పాట ఇంకా చెవుల దగ్గర మోగుతుంది. మొదటి సినిమాలోనే హై రేంజ్ లో ఎక్సపోజ్ చేసిన నటి పాయల్ రాజ్ పుత్. ఇంకా ఈమె అయితే వెంకీ మామలో సారీ కట్టుకొని కనిపించింది కానీ ఎవరిని ఆకట్టుకోలేకపోయింది. అది సంగతి. 

మరింత సమాచారం తెలుసుకోండి: