ఎవరి అందాల ఆరబోత? అంత అందంగా అందాలను ఎవరో ఆరబోసే వారు అని మీకు డౌట్ రావచ్చు.. కానీ ఉన్నారు అండి.. అందాలను ఓ అరోబోసి బాబోయ్ అనిపించినా వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికి ఆ అందాలు షాక్ కి గురి చేస్తున్నాయ్. అలా షాక్ ఇచ్చిన అందాలు తార ఎవరు అని అనుకుంటున్నారా? 

 

IHG

 

ఇంకేవరండి! రమ్య కృష్ణనే. అప్పట్లో ఏంటి ఇప్పటికి ఆమె హవానే కొనసాగుతుంది. మొన్నటి బిగ్ బాస్ లో కూడా ఎంత అందంగా ఎంత హాట్ గా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వావ్.. రమ్య కృష్ణనే హోస్ట్ గా కొనసాగితే ఎంత బాగుంటుంది అని అనిపించే రేంజ్ లో ఆమె నటన, హాట్ నెస్ కనిపించింది ఆ షో లో. 

 

IHG

 

ఇంకా అలాంటి ఈ అందాల తార అప్పట్లోనే ఓ రేంజ్ లో అందాలా ఆరబోత చేసింది. నరసింహ సినిమాలో కూడా అందాల ఆరబోత ఏ రేంజ్ లో చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి ఆమె ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు అనే సినిమాలో కూడా రమ్య కృష్ణ ఓ రేంజ్ లో అందల ఆరబోత చేసింది. 

 

IHG

 

అయితే రమ్య కృష్ణ అందాల ఆరబోత అని కాదు కానీ.. ఏ డ్రెస్ వేసిన ఆమె అందంగానే ఉంటుంది. చీర కట్టిన, మోడ్రెన్ డ్రెస్ వేసిన ఆమెకు బాగా సూట్ అవుతాయి. ఆమె బికినీ వేసిన అందంగానే కనిపించింది. బహుశా అన్ని రకాల డ్రస్సులలో అందంగా కనిపించే నటి ఈమె ఒకరే ఏమో అప్పట్లో. 

 

IHG's ...

 

ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని రకాల సినిమాల్లోనూ తను చాలా బాగా ఆకట్టుకుంది. వావ్ అనిపిస్తుంది.. ఏ సినిమాలో చుసిన. ఏ పాత్రకు తగ్గట్టు ఆ కాస్ట్యూమ్ వేస్తే చాలు ఆమె నటనతో అలా అన్ని కవర్ అయిపోతాయి. చూశారుగా.. మొన్న వచ్చిన బాహుబలిలో రాజమాతగా ఎంత అద్బుతంగా నటించిందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: