తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల విందుకు కొదవ లేదు..బికినీ అంటూనే అంతా చూపిస్తున్నారు. ఈనాటి యువత అందాలకు మొగ్గు చూపుతున్నారు..అదే ఆసరాగా చేసుకున్న హీరోయిన్లు రెచ్చిపోతున్నారు.
మొదటి సినిమాతోనే అందాలను ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు.. అలాంటి హీరోయిన్లలో ప్రముఖంగా వినిపించే  పాయల్ రాజ్ పుత్.. ఆరెక్స్ 100 సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే క్రేజ్ తెచ్చుకుంది.  అందాల ఆరబోతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.సినిమాలలో కన్నా బయట అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.

 

IHG

 

పాయల్ తెలుగులో చేసిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బోల్డ్ కంటెంట్ తో కూడుకున్నవి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతో నే కుర్రాళ్లకు సెగలు పుట్టించిన ఈ అమ్మడు రెండో సినిమా కూడా అదే రేంజులో చూపిస్తే యువతను ఆకట్టుకోవచ్చునని అనుకుంది.. అక్కడే అమ్మడు ఆలోచన బోల్తా కొట్టింది.  రెండో సినిమా గా వచ్చిన ఆర్డిఎక్స్ లవ్ లో ఇంకాస్త అందాల డోస్ పెంచడంతో పాటుగా అమ్మానాన్నలు ఇంట్లో లేకుంటే అమ్మాయిలు ఎవరితో అయిన సెక్స్ చేస్తే కండోమ్ వాడాలి అంటూ హితవు పలికింది.. 

 

IHG


ఏదో సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని అనుకోని విమర్శలను అందుకుంది.. అందుకే మళ్లీ వేరే సినిమాలో నటించే ఛాన్స్ రాలేదని చెప్పాలి.. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అనుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత నటించే సినిమాలలో బోల్డ్  కంటెంట్ తో ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది.. ఇటీవల విడుదలైన వెంకీ మామ, డిస్కోరాజా సినిమాలో నటించి ఓ మాదిరిగా మెప్పించింది.ఈ ఏడాదిలో ఆ రెండు సినిమాలు తప్ప మరే సినిమా లో సైన్ చేసినట్లు లేదని తెలుస్తోంది. అందాలను చూపించి ఈసారి గట్టి షాక్ యువతకు ఇస్తానని చెప్తుంది.. మరి ఎలా దర్శనమిస్తోందొ చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: