అనుష్క శెట్టి అనగానే మనకు ఆరడుగుల అందాల తార, దేవత పాత్రల్లో సరిగ్గా సరిపోయే నిలువెత్తు రూపం కనిపిస్తోంది. అరుంధతి, రుద్రమదేవి, పంచాక్షరి, బాహుబలి, భాగమతి, నాగవల్లి చిత్రాలలో ఆమె గ్లామర్ షో చేయకుండానే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఖలేజా, బిల్లా, వేదం, డాన్, విక్రమార్కుడు వంటి చిత్రాల్లో తన అందాలను చీరకట్టులో, బికినీలలో ఆరబోస్తూ తెలుగు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. నిజానికి ఆమె చీరకట్టులో ఎంత అందంగా ఉంటుందో బికినీలో కూడా అంతే అందంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె కొంచెం లావు ఎక్కింది కాబట్టి బికినీ వేయడం లేదు కానీ లేకపోతే తను బికినీలు వేసి ఇప్పటికీ అభిమానుల్లో సెగపుట్టించేదేమో.

IHG
సూపర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈమె గత పదిహేను సంవత్సరాల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎదిగింది. అనుష్క శెట్టి మేకప్ వేసుకోకపోయినా చాలా అందంగా ఉంటుందని చెప్పడానికి సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చూస్తోంటే తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఆమె మేకప్ వేసుకోకుండానే ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. చుడిదార్, పంజాబీ డ్రెస్స్ వంటి వస్త్రాలలో కూడా అనుష్క శెట్టి చాలా అందంగా కనిపిస్తుంది. చెప్పాలంటే అనుష్క శెట్టి ఏ రకమైన డ్రెస్సు వేసుకున్న ఆమె అందానికి అభిమానులు తప్పకుండా ఫిదా కావాల్సిందే. 

IHG
విక్రమార్కుడు సినిమా లో చీర కట్టుకొని నడుమును ఎక్స్ పోజ్ చేసిన అనుష్క శెట్టి కుర్రకారుకి మతిపోగొట్టేసింది. ఏదేమైనా తాను చేసిన జేజమ్మ, దేవసేన పాత్రలను తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి పోతాయి. ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్దం సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలకు సిద్ధంగా ఉందని సినీ వర్గాలనుండి టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో అనుష్క సాంప్రదాయక వస్త్రాలలో కనిపించనుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: