ఈ మధ్య తెలుగులో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు మామూలుగా పాపులర్ అవ్వడం లేదు.. అడ్డు ఆపు లేకుండా.. రెచ్చిపోతున్నారు.. సినిమాలు లేని వాళ్ళు చూపిస్తే సినిమాల కోసం అనుకోవచ్చు.. సినిమాలు ఉన్నపుడు చూపిస్తే అది ఇంకేదో అని నెటిజన్లు  అంటున్నారు... వెండి తెరపై కొత్త హీరోయిన్లు  రోజుకొకరు వస్తూ.. పోతూన్నారు కొంతమంది అవకాశాల కోసం అడ్డదారులు తొక్కితే మరి కొందరు మాత్రం  ఒంటిని చూపిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు.

 

IHG

 

ఇకపోతే సోషల్ మీడియా వెల్లువతో సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం నెటిజనులకు ఈజీగా తెలిసిపోతోంది. అందాల భామలు కొత్త కొత్త ఫోటో షూట్ లను చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తున్నారు. అసలు విషయానికొస్తే.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ రకుల్ ప్రీత్.. ఆ సినిమాతో హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో రెండో సినిమా నుంచి మూడు నాలుగు సినిమాల వరకు సినిమా ఇండస్ట్రీని దున్నేసింది..ఇటీవల గత కొంతకాలంగా అందాల రకుల్ వ్యవహారం ఏదో తేడా కొడుతోందనే సందేహం వ్యక్తమవుతోంది. గత రకుల్ కి బ్యాడ్ సీజన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పైడర్.. మన్మధుడు 2 లాంటి చిత్రాలు డిజాస్టర్ అవ్వడం తనకు బాగా మైనస్ అయ్యింది. 

 


 

IHG

అయితే ఈ క్రమంలో రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో అన్న విషయం చెప్పనక్కర్లేదు. రోజుకో విధంగా దర్శనమిస్తూ వస్తుంది.. కుర్రాళ్లకు మత్తెకకిస్తోంది..ఈసారి జలవిహారంలో తడిసిముద్దయిన రకుల్ ఫోటోలు జోరుగా వైరల్ అవుతున్నాయి. కెరీర్ ఖాళీ అయిపోవడంతో రకుల్ కి కావాల్సినంత టైమ్ దొరుకుతోందా? అంటూ మరోసారి కామెంట్లు గుప్పిస్తోంది యూత్.. మరి ఈ ఫోటోలను చూసి అయిన  ఏదోక దర్శకుడు చూసి సినిమాలో నటించే అవకాశాలు ఇస్తారేమో చూడాలి.. ఎంత అందం ఉన్న హిట్ ఉండాలిగా అని నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు...మరి కొందరు మాత్రం రకుల్ కు బ్యాడ్ టైం నడుస్తుందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: