టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతూ కెరీర్ లో దూసుకుపోతుంది రష్మిక మందన చిన్న హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఆమె అగ్ర హీరోయిన్ గా చాలా తక్కువ కాలంలోనే మారిపోయింది అని చెప్పాలి. ఆమె చేసిన సినిమాలు ఆమె నటన కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక డాన్స్ విషయంలో కూడా ఆమె చాలా బాగా ఆకట్టుకుంటుంది. అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం చాలా వరకు తన నటన కు ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తుంది. 

 

ఏ విధంగా అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం చెలరేగిపోయి చేసిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె గురించి ఒక విషయం ఏంటీ అంటే ఆమె స్కిన్ షో చేస్తే చూడటానికి చిరాకు గా ఉంటుంది అని చాలా మంది అంటూ ఉంటారు. ఆమె స్కిన్ షో చేస్తే ఏ మాత్రం పద్దతిగా ఉండే అవకాశం ఉండదు అని కాబట్టి ఆమె చాలా వరకు డీసెంట్ గా ఉంటే మాత్రమే బాగుంటుంది అని అంటూ ఉంటారు జనాలు. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల్లో పెద్దగా స్కిన్ షో అనేది చేయడం లేదు అనే చెప్పాలి. 

 

ఆమె ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాల్లో కూడా ఆమె భారీగా వసూలు చేస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అగ్ర హీరోయిన్ గా ఉన్నా సరే ఆమె మాత్రం ఏ విధంగా కూడా స్కిన్ షో చేయడానికి ఈ మధ్య ఆసక్తి చూపించడం లేదు అని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి  ఎంత వరకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: