యువతను సినిమాలు బాగా ఆకట్టుకోవడంతో సినిమాలు కూడా బాగా హిట్ అవ్వడమే కాదు.. ఒక్క రోజులోనే భారీ కలెక్షన్స్ కూడా రాబడుతో వస్తున్నాయి. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఎలాంటి సినిమా తీస్తే జనాలను ఆకట్టుకుంటుంది దర్శక నిర్మాతలు ఆలోచనలో పడ్డారు..అంతకు మించిన అందాలను ఆరబోస్తూ వారానికొక సినిమా దర్శనమిస్తున్నాయి... అయితే సినిమాలలో నటించడం కన్నా కూడా ఐటమ్ సాంగ్ లలో నటిస్తే ఈజీగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారని స్టార్ హీరోయిన్లు అంటున్నారు..అలా అందాలకు తెర తీస్తూ ఐటమ్ సాంగ్ లలో దుమ్ము రేపుతున్నారు..

 

IHG'I work 365 days a year ...

 


అసలు విషయానికొస్తే..సినిమాలలో  కథ బాగున్నా లేకున్నా కూడా అందులోని పాటలు మాత్రం యువతను కట్టి పడేస్తాయి.. ఇంకా చెప్పాలంటే ఆ సినిమాలోని ఐటమ్ సాంగ్స్ గురించి మామూలుగా చెప్పనక్కర్లేదు.. అందుకే  ఆ ఒక్క పాట హిట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. తెలుగు సినిమాలలో ఈ పాటలకు చాలా ప్రత్యేకత ఉంది.. స్టార్ హీరోయిన్లు కూడా ఈ ఐటెం పాటలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల నటించిన ప్రత్యేక పాటలు మంచి  టాక్ ను అందుకున్నాయి.

 

IHG

 


అలా చెప్పుకుంటూ వస్తె శ్రుతి హాసన్, కాజల్, తమన్నా, అంజలి ఇలా టాప్ హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్స్ చేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.. సినిమాలోని ఐటమ్ సాంగ్స్ గురించి మామూలుగా చెప్పనక్కర్లేదు.. అందుకే  ఆ ఒక్క పాట హిట్ అయితే సినిమా సూపర్ హిట్ అవుతాయి...అయితే తమన్నా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మిల్క్ బ్యూటీ గా యువతను ఆకట్టుకుంది.. అల్లుడు శీను సినిమాలోని నా వొంటి రంగు మిల్క్ నా ఇంటి పేరు సిల్క్ అనే పాటలో అదరగొట్టింది.. ఆ పాటతో సినిమాకు అటు తమన్నా ఇద్దరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చింది.. ఎంతైనా తమన్నా పాట కదా ఆ మాత్రం వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా ఎంటి అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: