టాలీవుడ్ లో అనుష్క కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోయిన్ గా ఉన్నా సరే ఆమె ఏ మాత్రం కూడా అహం చూపించకుండా దాదాపు పదేళ్ళ నుంచి టాలీవుడ్ లో తన ప్రభావం చూపిస్తుంది. ఏ సినిమా చేసినా సరే తన స్థాయి తగ్గకుండా ఆమె సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో తమిళంలో అయినా  మరో భాషలో అయినా సరే ఆమె మాత్రం తన నటనకు ప్రాధాన్యత ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తుంది. అగ్ర హీరోయిన్ గా ఇప్పటికి కూడా ఆమె సినిమాలు చేస్తుంది అని చెప్పవచ్చు. 

 

ఇక ఆమె స్కిన్ షో చేసినా సరే ఆమె సాంప్రదాయంగా కనపడినా సరే చూడటానికి చాలా బాగుంటుంది అంటారు. ఆమె ఏ విధంగా కనపడినా సరే ఆమె మాత్రం చూడటానికి చాలా అందంగా ఉంటుంది అని అంటారు. స్కిన్ షో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి ఆమెను ఆదరించారు. ఆమె సాంప్రదాయంగా కనపడిన సినిమాల్లో కూడా ఆమెను అన్ని విధాలుగా అభిమానులు ఆదరించారు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె మూడు సినిమాలు చేస్తుంది. ఈ మూడు సినిమాల్లో కూడా ఆమె స్కిన్ షో చేయడం లేదు. 

 

బాహుబలి సినిమాలో ఆమె సాంప్రదాయంగా చాలా అందంగా ఉంది అని చాలా మంది అన్నారు. ఇక బిల్లా సినిమాలో ఆమె బికినీ వేసినా సరే జనాలు ఆమెను కచ్చితంగా కీర్తించారు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఆమె పెళ్లి చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఆమెకు అవకాశాలు ఇచ్చే విషయంలో ఇప్పుడు కొందరు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: