ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు గ్లామర్ పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులకు నిద్రలేకుండా చేసిన ముద్దుగుమ్మలు   ప్రస్తుతం నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ నటనతో ఆకట్టుకున్న విషయం తెలుస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతూన్నప్పటికీ ఇప్పటికీ తన హవా నడిపిస్తూ టాలీవుడ్ క్వీన్ గా కొనసాగుతుంది అనుష్క. తెలుగు చిత్ర పరిశ్రమ లో  అనుష్క కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత మంది హీరోయిన్లు ఉన్న... ఎంత మంది యువ  హీరోయిన్లు వచ్చిన... అనుష్కకు ఉండే క్రేజ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. తన నటన తో ప్రేక్షకుల్లో సుస్థిరస్థానం సంపాదించుకుంది అనుష్క. 

 

 అయితే అప్పట్లో అనుష్క ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను మైమరిపించిన విషయం తెలిసిందే. ముక్యంగా  బిల్లా సినిమాలో అయితే అనుష్క హాట్ హాట్ అందాల ఆరబోతకి  తెలుగు ప్రేక్షకులందరూ ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపారు. మొట్టమొదటిసారిగా అనుష్క బికినీ ఫోజులో  కనిపించి హాట్ హాట్ అందాలతో.. తెలుగు ప్రేక్షకులందరినీ ఫిదా చేసింది అనే చెప్పాలి. ఈ సినిమా లో ఎన్ని గ్లామరస్ పాత్రలో నటించినప్పటికీ బయట మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉండేది అనుష్క. 

 

 అయితే అప్పట్లో గ్లామరస్ పాత్రలో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించి స్టార్ హీరోయిన్గా కొనసాగిన  అనుష్క... ప్రస్తుతం ట్రెడిషినల్ లుక్ తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు ఆకర్షిస్తుంది అనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను చేసుకుంటూ తనలోని నటిని రోజురోజుకు ప్రూవ్ చేసుకుంటుంది . అయితే ఒకప్పుడు హాట్ లుక్తో ఎంతోమంది ప్రేక్షకుల్లో హిట్ పుట్టించిన అనుష్క ప్రస్తుతం కేవలం ట్రెడిషనల్ లుక్కుకి మాత్రమే పరిమితమైంది. అయితే ఒకప్పుడు హాట్ లుక్ లో అందాలలో తనకి ఎవరూ సాటి లేరు అని నిరూపించిన అనుష్క... ప్రస్తుతం ట్రెడిషినల్ లుక్ తో తన అబినయానికి  కూడా ఎవరూ సాటి లేరు అని నిరూపిస్తుంది. 
 అయితే అటు ప్రేక్షకులు కూడా ఒకప్పుడు హాట్ లుక్తో అందాల ఆరబోత చేసినప్పుడు ఆదరించి నట్లుగానే  ప్రస్తుతం ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్న  అనుష్కను  అంతకంటే ఎక్కువగానే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: