ఏ పాత్రలు సెట్ అవుతాయి? సెట్ అవుతాయి అని మీరు ఎలా చెప్పగలరు అంటూ మీకు సందేహం వచ్చింది కదా! వచ్చే ఉంటుంది లెండి.. సందేహం రాకుండా ఎందుకు ఉంటుంది. ఎందుకంటే మహేష్ అన్ని పాత్రలు చేశాడు. పౌరాణికం తప్ప మిగితా అన్ని చేశాడు. ఎన్నో ఎక్సపరిమెంట్ ఫిల్మ్స్ తీశాడు. 

 

IHG's a <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PARADISE' target='_blank' title='paradise-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>paradise</a> on earth”: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH BABU' target='_blank' title='mahesh babu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh babu</a> opens <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=UTTAR PRADESH' target='_blank' title='up-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>up</a> on shooting for ...

 

అయితే కొన్ని పాత్రలు బాగా హిట్ అయ్యాయి. మరికొన్ని అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఆ పాత్రలు ఏంటి అని అనుకుంటున్నారు కదా! ఇంకే పాత్రలు అండి.. మొన్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా వచ్చి బాధ్యతతో పాటు కామెడీ కూడా చేస్తాడు కదా! అలాంటి పాత్రలు సెట్ అవుతాయి. 

 

IHG

 

ఒక్క సరిలేరు నీకెవ్వరూ సినిమాలోనే కాదు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు వంటి సినిమాల్లో కూడా పాత్రకు తగ్గ న్యాయం చేశాడు. అంటే పాత్రలో జీవించడమే కాకుండా ఆ పాత్రతోనే అందరిని నవ్వించడం చేశాడు మహేష్ బాబు. ఇంకా అలా కామెడీ చేసినప్పుడు సినిమాలు చాలా ఈజీగా సూపర్ హిట్ గా నిలిచాయి. 

 

IHG

 

అయితే ఇదే మహేష్ కాలేజ్, 1 నేనొక్కడినే వంటి సినిమాలు కూడా తీశాడు. అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఏం సినిమాలు భయ్యా ఇవి అని అన్నారు. కానీ కాలేజ్ సినిమాకు ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా ఎందుకు ప్లాప్ చేశారు? ప్లాప్ చెయ్యాల్సిన అవసరం ఏంటి అంటే ఆ సినిమాలను అర్థం చేసుకునే మైండ్ దేవుడు అందరికి ఇవ్వలేదు అని మనం ముందుగా తెలుసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: