నిజం.. ఒక సినిమా హిట్ అయ్యింది అని అన్ని సినిమాల్లో అదే ఆటిట్యూడ్ ఉన్న పాత్రల్లోనే నటిస్తే అది చివరికి ఏం అవుతుంది ? ఫస్ట్ సినిమా హిట్ అయినట్టు మిగితావి హిట్ కావు. అలాగే కనీస వసూళ్లు కూడా సొంతం చేసుకోలేవు. ఎందుకంటే ఆటిట్యూడ్ అనేది పాత్ర బట్టి ఉంటుంది.. బట్ అన్ని అర్జున్ రెడ్డి పాత్రల్లానే ఉండవు కదా! 

 

IHG'I am very ...

 

సినిమా స్టోరీ బాగుంది. ఫిల్మ్ మేకింగ్ బాగుంది.. అన్ని బాగున్నాయ్.. అందుకే సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ మిగితా సినిమాలు అలా కాదు కదా! కథ వేరు.. ఫిల్మ్ మేకింగ్ వేరు.. అంత డిఫరెంట్.. అందులో కూడా సేమ్ ఆటిట్యూడ్ యాక్టింగ్ చూపిస్తే ఎవరు అయినా సరే ఎందుకు చూస్తారు.. మాకు అవసరం లేదు అనుకుంటారు. 

 

IHG

 

ఇంకా అది అంత పక్కన పెడితే.. అర్జున్ రెడ్డి ఆటిట్యూడ్ తో మరో రెండు సినిమాలు తీశాడు. ఒకటి డియర్ కామ్రేడ్.. మరొకటి వరల్డ్ ఫెమస్ లవర్. మొదట డియర్ కామ్రేడ్ ఓ రకంగా ఆడింది.. ఆ తర్వాత వరల్డ్ ఫెమస్ లవర్ ప్లాప్ అయ్యింది. కానీ ఈ అట్టిట్యూడ్ పాత్రలు కాకుండా గీత గోవిందం సినిమాలో, పెళ్లి చూపులు సినిమాలో ఉన్న పాత్రలు నటిస్తే సూపర్ గా ఉంటుంది. 

 

IHG

 

గీత గోవిందంలో ఉన్న పాత్రలు లాంటి పాత్రలు చాలా బాగుంటాయి. ఈ ఆటిట్యూడ్ పాత్రలు వదిలి ఇలాంటి మంచి పాత్రల్లో కొత్త కొత్తగా ఏమైనా నటిస్తే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. అందులో ఏలాంటి సందేహము లేదు. అందుకే అర్జున్ రెడ్డి ఆటిట్యూడ్ వదిలి గోవింద్ లాంటి పాత్రలలో నటిస్తే సినిమాలు అన్ని గోవింద గోవిందా అనకుండా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: