యాంకర్ మంజూష.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన `రాఖీ` సినిమాలో ఆయన చెల్లెలుగా యాంకర్ మంజూష ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.  అత్త పెడుతున్న భాదల్నీ తట్టుకుంటూ.. తాను చేసిన నటన ప్రేక్షకులను క‌న్నీరు పెట్టించింది. దీంతో ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

IHG

ఆ త‌ర్వాత టీవీలో యాంకర్‌గా సెటిలైపోయారు యాంకర్ మంజూష. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఈ బ్యూటీ యాంకర్ గా బిజీ అవుతుంటోంది. ఇక అప్పుడప్పుడు ఈవెంట్స్ లలో సైతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంటారు. ఈ మధ్యకాలంలో ‘అల వైకుంఠపురములో’ టీం ఇంటర్వ్యూ కూడా చేశారు. 

IHG

అయితే కానీ ఈ మధ్య కాలంలో మంజూష చాలా వరకు కొత్తగా కనిపిస్తోంది. గ్లామర్ డోస్ కూడా గట్టిగానే పెంచేసింది. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్నెస్ పై కూడా శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ యువ‌త‌ను పిచ్చెక్కిస్తోంది. తాజాగా కూడా మంజూష అదే చేసింది. ప్ర‌స్తుతం ఈమె హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: