వెంకటేష్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. అలాంటి ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. చెప్పాలి అంటే ఇప్పటికి ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకటేష్ లోని కామెడీ యాంగిల్ ని అద్భుతంగా చూపించింది ఈ సినిమా. 

 

IHG

 

ఈ సినిమాలో వెంకటేష్ కామెడీకి అప్పట్లో ప్రేక్షకులు థియేటర్లకు ఎగబాదుకుంటూ వచ్చారు. బాక్స్ ఆఫీస్ సూపర్ సినిమా ఇది. మంచి విజయాన్ని అందుకున్న సూపర్ సినిమా ఇది. ఇంకా అలాంటి సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మిగిలిపోయింది. ఇప్పటికి సినిమా చూస్తే చివరి వరకు చూస్తూనే ఉంటాం. 

 

IHG

 

మంచి కామెడీతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయ్. మంచి మంచి డైలాగులతో సెంటిమెంట్ తో సినిమా అద్భుతంగా తీశారు. ఇలా అన్ని రకాల అద్భుతమైన ఎమోషన్స్ తో సినిమాను సూపర్ హిట్ చేశారు. అందుకే ఇప్పటికి ఫామిలీ ఎంటర్టైనర్ గా సినిమా కొనసాగుతుంది.

 

IHG

 

ఇంకా ఈ సినిమాతో ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోయిన్ అయ్యింది. వెంకటేష్ రెమ్యూనరేషన్ పీక్స్ లోకి పోయింది. ఇంకా సునీల్ బంటి క్యరెక్టర్ చేసి మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇంకా ఈ సినిమా ఖర్చు మూడు కోట్లు ఖర్చు అవ్వగా ఎనిమిది కోట్ల రూపాయిలు కలెక్షన్ చేసింది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: