మన తెలుగులో బాలకృష్ణ సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తూ ఉంటారు. మాస్ ఆడియన్స్ కి ఆయన సినిమాలు చాలా బాగా నచ్చుతూ ఉంటాయి. వారు ఆయన సినిమా వస్తుంది అంటే చాలు కచ్చితంగా హాల్ కి వెళ్తూ ఉంటారు. ఇక అది అలా ఉంటే ఆయన సినిమాల్లో మాస్ కి బాగా నచ్చిన సినిమా లెజెండ్. అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చాలా బాగా నచ్చిన సినిమా అది అని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆ సినిమా ఒక రేంజ్ లో నచ్చింది. 

 

సినిమా లో ఉండే చాలా సన్నివేశాలు ఫ్యామిలీ కి దగ్గరయ్యే విధంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఆ సీన్ లు మాస్ కి బోర్ కొట్టించినా సరే ఒక కుటుంబ పెద్ద తన కుటుంబం కోసం తీసుకునే జాగ్రత్తలు సినిమాలో చాలా అందంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఫ్యామిలీ ని కాపాడుకోవడానికి దూరంగా ఉంటుంది. ఆ సీన్ లు చాలా బాగా నచ్చుతాయి. ఇక బాలకృష్ణ తన చెల్లెలి మీద చూపించిన ప్రేమ కూడా జనాలకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పవచ్చు. ఆ విధంగా ఆ సినిమా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. 

 

ఈ సినిమాలో బాలయ్య నటన సినిమాకు ఒక రేంజ్ లో హైలెట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన కాకుండా మరో హీరో అయి ఉంటే సినిమాకు ఆ రేంజ్ రాదు అని అంటారు జనాలు. ఆ రేంజ్ లో ఆ సినిమా హిట్ అయింది అంటే బాలకృష్ణ ఇమేజ్ ప్రధాన కారణం అని చెప్తూ ఉంటారు. ఇక ఈ సినిమా ఇప్పుడు వచ్చినా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: