తెలుగు సినిమా ఓ వైపు హిట్ల రేటింగ్ తగ్గించుకుని తగ్గిపోతోంది. వంద సినిమాలకు అయిదు హిట్ అయితే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉంది. అదే సమయంలో పెద్ద సినిమాలు ఒకటి హిట్ అయితే చాలు. అది చేసే రీసౌండ్ కి మరో పది తయారవుతున్నాయి. బాహుబలి వన్ టూ తరువాత పూర్తిగా తేడా కనిపిస్తోంది. ఆ రేంజి మూవీ కోసం అటు హీరోలు, ఇటు డైరెక్టర్లు కూడా రెడీ అంటున్నారు.

IHG': IHG takes hindi lessons, to dub for the hindi version ...

ప్రభాస్ బాహుబలికి ముందు కేవలం టాలీవుడ్ హీరో మాత్రేమే. ఇపుడు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రభాం పేరు మారుమోగుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ అని ముగ్గులోకి దిగిన మహానటి ఫేం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇపుడు దాన్ని కాన్వాస్ ని ఒక్కసారిగా పెంచేశారు. ఇంటర్నేషనల్ రేంజికి దాన్ని తీసుకెళ్తున్నారు.

IHG's next after IHG titled jaan, he will play a palm reader ...

దాంతో వరల్డ్ వైడ్ గా చాలా దేశాలను టార్గెట్ చేస్తూ ఈ మూవీని డిజైన్ చేస్తున్నారుట. ఇక బాహుబలి మూవీ ద్వారా ప్రభాస్ జపాన్ లాంటి దేశాల‌లో పేరు తెచ్చుకున్నారు. అంతకు ముందు సౌత్ లో ఆ క్రెడిట్ ఒక్క రజనీకాంత్ కే ఉండేది. ఇపుడు ప్రభాస్ అక్కడ తన మార్కెట్ బాగా పెంచేశాడు.

Biggest news Of The Year: IHG And nag ashwin To Work Together ...

అలాగే  సౌత్ ఆసియన్ కంట్రీస్ లో కూడా ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదు. దాంతో అవన్నీ చూసిన నాగ్ అశ్విన్ ప్రభావ్ ని వరల్డ్ వైడ్ స్టార్ని చేస్తానని అంటున్నారు. ఈ దెబ్బకు ప్రభాస్ తాను ఇంటర్నేషనల్ ఫేం గా మారాలని నాగ్ అశ్విన్ గట్టి శపధమే చేస్తున్నాడు.

Tollywood : nag ashwin eyes on IHG- tollywood : రేర్ ...
వైజయంతి మూవీస్ పతాకంపైన ఈ మూవీ తయారవుతోంది దీని కధ రెండేళ్ళుగా మెరుగులు దిద్దుకుంటూనే ఉంది. ఇక నాగ్ అశ్విన్ ఈ మూవీని కరోనా మహమ్మారి తగ్గగానే మొదలుపెట్టడానికి రెడీ అయిపోతున్నాడుట. అన్నట్లు ఈ మూవీలో దేశంలోనే కాదు, ఇతర దేశాలకు చెందిన యాక్టర్లు అంతా కనిపిస్తారని అంటున్నారు. చూడాలి ఒక తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా టార్గెట్ చేయడం అంటే అందరికీ గర్వమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: