టాలీవుడ్ లో అల్లు అర్జున్ సమంతా పెయిర్ అనగానే అది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. ఇద్దరూ కలిసి నటించిన సినిమాలు పెద్దగా లేకపోయినా వీరి కాంబినేషన్ కి మాత్రం ఒక్క సినిమాతో మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. వీరు ఇద్దరూ కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక అక్కడి నుంచి టాలీవుడ్ లో వీరు ఇద్దరికీ మంచి క్రేజ్ అనేది వచ్చింది అని చెప్పవచ్చు. ఇక బన్నీ కూడా చాలా  బాగా ఆమె పక్కన సెట్ అయ్యాడు అంటూ కొందరు కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. 

 

టాలీవుడ్ లో వీరి జోడి కి అక్కడి నుంచి డిమాండ్ వచ్చినా సరే వీరు ఇద్దరూ ఆ సినిమాతోనే ఆపేశారు అని చెప్పాలి. ఇక ఆ సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించింది అనే విషయం అందరికి తెలిసిందే. ఆ సినిమాలో బన్నీ నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. అసలు విలువలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆ సినిమాలో చాలా అందంగా చూపించాడు దర్శకుడు అనే మాట ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ విధంగా సినిమా హిట్ అయింది అని చెప్పాలి. ఇక ఆ సినిమాలో వారి కాంబినేషన్ కి కూడా చాలా బాగా మార్కులు పడ్డాయి. ఇద్దరి కెమిస్ట్రీ చాలా బాగా నచ్చింది జనాలకు అని చెప్పాలి. 

 

సినిమా హిట్ అవడానికి అది కూడా ప్రదాన కారణం అని అంటారు. ఇక ఇప్పుడు బన్నీ పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ వాయిదా వేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: