మన తెలుగులో తక్కువ కాలంలో చాలా బాగా ఆదరణ తెచ్చుకున్న కాంబినేషన్ ప్రభాస్ అనుష్క. వీరు ఇద్దరినీ చూస్తే చాలు కొంత మందికి స్క్రీన్ మీద ఒక రేంజ్ లో పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ఇద్దరూ కూడా స్క్రీన్ మీద తాము ఏంటీ అనేది స్పష్టంగా చూపించారు. ఇక ఇద్దరినీ చూసిన యూత్ అయితే ఒక రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు. సినిమాలో వీరు కనపడితే చాలు చాలా మందికి పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు ఇద్దరూ కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో కనిపించారు. 

 

ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అయ్యాయి అని చెప్పాలి. ఆ రేంజ్ లో ఇద్దరూ కూడా పాపులర్ అయ్యారు అనేది వాస్తవం. బాలీవుడ్ లో కూడా వీరి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అని అంటారు జనాలు. ఆ రేంజ్ లో వాళ్ళు జనాల్లో నానిపోయారు అనే చెప్పాలి. ఇక సినిమాలో వీరి లవ్ స్టోరీ గాని వీరి నటన గాని అన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ సీన్ లో అయినా సరే ఇద్దరూ కూడా తమ మార్క్ నటన తో చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటారు అనేది వాస్తవం. 

 

ఇక ఇద్దరూ నటించిన సినిమాలు చూస్తే వీళ్ళు వివాహం  చేసుకుంటే బాగుంటుంది కదా అనే విధంగా చేసారు సినిమాలు అని చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా వీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చాలా మంది చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు. ఏది ఎలా ఉన్నా సరే వీరి కాంబినేషన్ మాత్రం టాలీవుడ్ లో సూపర్ హిట్ అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: