ఇలియానా మహేష్ బాబు... టాలీవుడ్ లో ఒక ఊపు ఊపిన కాంబినేషన్ ఇది. వీరు స్క్రీన్ మీద కనపడితే చాలు జనాలకు ఒక రేంజ్ లో పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు స్క్రీన్ మీద  కనపడితే చాలు చాలా మందికి ఒక రేంజ్ లో పూనకం కూడా వచ్చింది అప్పట్లో. ఆ విధంగా ఒక్క సినిమా తోనే ఇద్దరూ కూడా స్టార్ పెయిర్ గా అప్పట్లో మారిపోయారు అని చెప్పాలి. ఇద్దరూ కలిసి నటించిన సినిమా పోకిరి. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వీరి కాంబినేషన్ కి చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. 

 

వీరి కాంబినేషన్ అప్పటిలో యూత్ కి బాగా నచ్చింది అని చెప్పవచ్చు. ఇక వీరి లవ్ కూడా స్క్రీన్ మీద జనాలకు చాలా బాగా నచ్చింది అని చెప్పవచ్చు. ఆ విధంగా ఇద్దరూ కూడా స్క్రీన్ మీద తమ ప్రభావం చూపించారు. ఇక సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సినిమాలో నటనకు మంచి మార్కులు పడ్డాయి. కథ ఒక రేంజ్ లో ఉండటం ఇక దర్శకుడు పూరి కూడా సినిమా విషయంలో చాలా బాగా జాగ్రత్తలు తీసుకుని సినిమాను చాలా అందంగా చూపించాడు అని చెప్తారు జనాలు. ఇక సినిమాకు మహేష్ బాబు అదనపు బలం అనే సంగతి తెలిసిందే. 

 

ఇక ఈ సినిమా సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అప్పట్లో ఈ సినిమా ఊపిన ఊపు జనాలకు చాలా బాగా మహేష్ ని దగ్గర చేసింది అనే చెప్పాలి. అప్పటి వరకు మహేష్ తో సినిమా చెయ్యాలి అనే వాళ్ళు ఒకటికి పది సార్లు ఆలోచించే వారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: