టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే రణవీర్ దీపిక పదుకొనే కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కూడా చాలా బాగా జనాల్లకు గుర్తున్నారు అనేది వాస్తవం. ఇక వీరి సినిమా వస్తుంది అంటే చాలా  వరకు కూడా జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సరే వీరి సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారు అనేది వాస్తవం. వీరి కాంబినేషన్ అనగానే దర్శకులకు హిట్ నిర్మాతలకు కాసుల పంట అనే విధంగా ఉంటుంది అని చెప్పాలి. వీరు ఇద్దరూ కూడా కలిసి మూడు నాలుగు సినిమాల్లో చేసిన సంగతి తెలిసిందే. 

 

ఆ మూడు నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అనే సంగతి తెలిసిందే. ఈ మూడు నాలుగు సినిమాల తర్వాత వీరు వివాహం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి ప్రేమ కథకు సినిమాలో చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. ముఖ్యంగా రాం లీల సినిమాలో అదే విధంగా బాజీ రావు మస్తాని సినిమాలో అయితే వీరి కాంబినేషన్ కి చాలా మంచి మార్కులు పడ్డాయి. బాజీ రావు మస్తాని సినిమాలో ప్రతీ సీన్ లో కూడా వీరి కాంబినేషన్ చూసి జనాలకు పిచ్చి ఎక్కింది. ఆ విధంగా యూత్ ని ఒక ఊపు ఊపారు ఇద్దరూ అనేది వాస్తవం. 

 

ప్రతీ సీన్ లో కూడా ఇద్దరూ చాలా అందంగా ప్రేమించుకున్నారు. ఇక బాజీ రావు సినిమా చూస్తే వీరిది ప్రేమ అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇద్దరూ వివాహం చేసుకున్నా సరే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ఇప్పుడు కేరీర్ లో పీక్ స్టేజి లో ఉన్నారు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: