టాలీవుడ్ లో చాలా తక్కువ సినిమాలకే కొందరు హీరోయిన్ లు హీరోల పక్కన సరిగా సరిపోతు ఉంటారు. సినిమా ఏ విధంగా ఉన్న సరే వాళ్ళ కాంబినేషన్ మాత్రం ఒక సినిమాకే సూపర్ హిట్ అవుతూ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన ఒక సినిమా అయినా సరే ట్రెండ్ మాత్రం కచ్చితంగా సెట్ చేస్తారు అని చెప్పాలి. ఇక ఆ సినిమా హిట్ అయింది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో  పీక్స్ లో ఉంటుంది హీరో హీరోయిన్ ల  మీద అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఆ విధంగానే క్రేజ్ తెచ్చుకున్నారు మహేష్ బాబు భూమిక. 

 

వీరి కాంబినేషన్ కి ఒక్కడు సినిమాతోనే చాలా మంచి క్రేజ్ వచ్చింది అనే సంగతి అందరికి తెలిసిందే. ఆ సినిమా సాధించిన విజయం గాని ఆ సినిమా సాధించిన వసూళ్లు గాని ఇప్పటికి కూడా ఒక రేంజ్ లో సంచలనం అనే చెప్పాలి. ఇక వీరి కాంబినేషన్ లో ఆ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమాలో  వీరి నటన కు కూడా చాల ఆమంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా వాళ్ళు జీవించారు అని చెప్తారు సినిమా చూసిన ఎవరు అయినా సరే. ఆ విధంగా వారు ఇద్దరూ కూడా ఆకట్టుకున్నారు అని చెప్పాలి. 

 

ఈ సినిమాలో వీరిని చూసి అప్పట్లో యూత్ కి పూనకం కూడా వచ్చింది. సినిమాలో ప్రేమ అనేది చాలా పద్దతిగా ఉంది అంటూ చాలా మంది అప్పుడు కామెంట్స్ కూడా చేసారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఇమేజ్ బాగా పెరిగింది అని చెప్పాలి. అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: