తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత మంది సినిమాలకు మంచి డిమాండ్ ఉంది..హీరో హీరోయిన్సినిమా ఒకటి హిట్ అయితే ఆ ఇద్దరితో సినిమాలు చేయడానికి చాలా మంది చిత్ర దర్శకులు క్యూ కడుతున్నారు.. అది నిజమే.. తెలుగు సినిమాలలో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి.ఎన్టీఆర్ సినిమా నుండి నేడు మనం చూస్తున్న సినిమాలలో చాలా మంది హిట్ పెయిర్ టాక్ ను అందుకున్నారు..వారందరూ వరుస సినిమాలలో నటించి మెప్పించిన వారే.. 

 

 


ప్రస్తుత కాలంలో తెలుగులో వరుస హిట్ సినిమాలలో నటించిన పెయిర్ అంటే ప్రభాస్ కాజల్ అగర్వాల్ నటించిన సినిమా లు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి..రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడుగా పరిచయమైన ఈ హీరో రాఘవేంద్ర సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు..ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు రావడంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు..ఆ సినిమా తర్వాత వచ్చిన ఈశ్వర్ సినిమాలో కూడా ప్రభాస్ నటన హైలెట్ అవ్వడంతో సినిమా సూపర్ హిట్ అయింది..దాంతో ప్రభాస్ కు రెండు సినిమాలతోనే మంచి హిట్ టాక్ ను అందుకున్నాడు..

 

 

 


బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సినిమాలలో నటించిన ఘనత ప్రభాస్ కే దక్కింది..అయితే ప్రభాస్ సినిమాలలో కొన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకున్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి..అలాంటి సినిమాలలో కాజల్ అగర్వాల్,ప్రభాస్ నటించిన సినిమాలు రెండూ.. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు హిట్ అవ్వడంతో ఒకప్పుడు వీరిద్దరి పెయిర్  హిట్ ఫెయిర్ గా టాక్ ను అందుకుంది. అంతేకాదు ప్రభాస్ కాజల్ మద్య ఉన్న సాన్నిహిత్యం ను కొందరు తప్పుగా అనుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి.. అయితే వాటిని ప్రభాస్ కొట్టి పారేశాడు.అంత హిట్ టాక్ ను అందుకున్న వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తె బాగుంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాపడుతున్నారు.. చూద్దాం వారిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారేమో...

మరింత సమాచారం తెలుసుకోండి: